అతనితో శ్రియ ‘సం’బంధం బయట పడెన్!
హీరోయిన్ శ్రీయ చాలా కాలం నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉంది. అయితే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మాత్రం పేరుతెచ్చుకోలేక పోయింది ఈ భామ. ఈవిడ కెరీర్ సంగతి పక్కన పెడితే పక్కన పెడితే, పలువురు హీరోలతో శ్రియ ఎఫైర్లు నడిపిందనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. సినిమా అవకాశాలు దక్కించుకోవడం కోసమే శ్రియ వారిని మగ్గులోకి దింపుతుందనే వార్తలు కూడా లేక పోలేదు. ఇదే మాదిరి తాజాగా ఓ సీనియర్ హీరో కొడుకును శ్రియ లైన్‌లో పెట్టింది. ఆ హీరో పేరు అక్షయ్ కన్నా, సీనియర్ యాక్టర్ వినోద్ కన్నా కుమారుడు.
ప్రస్తుతం శ్రియా అక్షయ్ కన్నాతో కలిసి 'గలి గలి మెయిన్ చోర్ హై" అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ భోపాల్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. సినిమా యూనిట్ సభ్యులు అందించిన సమాచారం ప్రకారం...శ్రియ అక్షయ్ కన్నాతో ఎఫైర్ నడుపుతుందని తెలుస్తోంది. సాధారణంగా అక్షయ్ చాలా కామ్ గా, డీసెంట్ గా ఉంటారు, ఎవరితో పెద్దగా మాట్లాడరు. ఏం మాయ చేసిందో గానీ శ్రియ అతన్ని తన చుట్టూ తిప్పకుంటుంది. గంటల తరబడి ఏకాంతంగా గడుపుతున్నారు. ఇద్దరి మధ్య ఏదో 'సం"బంధం ఉందనే అనుమనం వ్యక్తం చేస్తున్నారు. మరి శ్రియ ఈ వార్తలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











