»   » రవితేజ ‘డాన్ శీను’ సరసన త్రిష!? శ్రియ !?

రవితేజ ‘డాన్ శీను’ సరసన త్రిష!? శ్రియ !?

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్రేజి స్టార్, మాస్ హీరో రవితేజ హీరోగా మలినేని గోపిచంద్ ను దర్శకుడిగా పరిచయం చూస్తూ 'డాన్ శీను" చిత్రాన్ని ఆర్.ఆర్ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి విధితమే. ఈ చిత్రంలో రవితేజ సరసన అందాల ముద్దుగుమ్మ త్రిష నాయికగా నటిస్తున్న సంగతి తెలిసందే. కానీ అందాల భామ శ్రియ కూడా ఈ చిత్రంలో నటిస్తుందని ఫిలిం వర్గాల తాజా సమాచారం. శ్రియ ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందో లేక ఐటెమ్ సాంగ్ చేస్తోందో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే మరి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu