జూ ఎన్టీఆర్ కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ తో రొమాన్స్...

By Sindhu

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ మీదకి వెళ్ళనుందని వినికిడి. కాగా ఈ సినిమాకి కమల్ హాసన్ డాటర్ 'శృతి హాసన్" ని హీరోయిన్ గా ఎంపిక చేసారనే వార్తలు వినిపిస్తున్నాయి. శృతీ హాసన్ రీసెంట్ గా సిద్దార్థ సరసన అనగనగా ఓ ధీరుడు చిత్రంలో నటించిన విషయం విధితమే.

యంయం కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నాడని వినికిడి. కె యస్ రామారావు నిర్మాతగా క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో రూపొందించబోయే ఈ చిత్రానికి 'గర్జన" అనే టైటిల్ రిజిస్టర్ అయినట్టు సమాచారం. ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ఓ ప్రెస్ మీట్ ఏర్సాటు చేసి ప్రకటించనున్నారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X