సిద్దార్ధ కి అంత సీనుందా?

రెండు కోట్లు మేం ఇవ్వమని కోటి అరవై లక్షలు ముట్టచెప్పుతామని ఎగ్రిమెంట్ చేసుకున్నారని చెప్తున్నారు. మరో ప్రక్క లగడపాటి త్వరలో మధుర శ్రీదర్ దర్శకత్వంలో స్నేహ గీతం అనే చిత్రం నిర్మిస్తున్నారు. యువత మనో భావాలుకు అద్దం పడ్తుందంటూ చెప్తున్న ఈ చిత్రం ఆడియో త్వరలో విడుదల కానుంది. ఏదైమైనా సిధ్దార్దకి అంత రేటు ఇచ్చి సినిమా చేసినా అంత రేంజిలో హిట్టు అవటం లేదని, అతని కోసం ధియోటర్ కొచ్చే యూత్ ని బట్టే రెమ్యునేషన్ ఉంటుందంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా సిద్దార్ద తన గర్ల్ ప్రెండ్ సోహా అలీ ఖాన్ తో విడిపోయాడు. అసలే డిమాండు లేక బాధ పడ్తూండే ఇది మరో దెబ్బే. ప్రస్తుతం అతను ఓయ్ చిత్రంలో నటిస్తున్నాడు. బేబి షామిలి ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది.


Click it and Unblock the Notifications











