twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిద్దార్ద లేటెస్ట్ సినిమా '180' స్టోరీ పాయింట్ ఇదేనా?

    By Srikanya
    |

    సిద్దార్ద, నిత్యా మీనన్, ప్రియా ఆనంద్ కాంబినేషన్ లో నూతన దర్సకుడు జయేంద్ర రూపొందిస్తున్న చిత్రం '180'. ఈ చిత్రంలో సిద్దార్ద ఓ డాక్టర్ గా కనపిస్తాడు. అతను కేవలం 180 రోజులు మాత్రమే బ్రతుకుతాడని, ఈ లోపుల జరిగే సంఘటనల సమాహారమే సినిమా అని తమిళ పిలిం సర్కిల్సో లో చెప్పుకుంటున్నారు. ఇక ప్రియా ఆనంద్ అమెరికాలో ఉండే అతని భార్యగా కనిపిస్తే...ఇండియాకు వచ్చిన అతని ప్రేమలో పడే అమ్మాయిగా నిత్యా మీనన్ కనువిందు చేస్తుంది..నిన్నటి గురించి ఆలోచిస్తూ, రేపటి గురించి ప్లాన్ చేస్తూ బతకడం జీవితం కాదు. ఈ క్షణంలో జీవించడమే జీవితానికి మనమిచ్చే కానుక అని తెలుసుకునే ఒక యువకుని కథ '180'. సాధారణంగా సినిమాల్లో కనిపించని రంగులతో ప్రయోగం చేశాం. ప్రతి ఫ్రేమూ, ప్రతి షాటూ ఎంతో జాగ్రత్తగా, అందంగా మలిచామని చెప్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, రచన: జయేంద్ర, శుభ, సంగీతం: శరత్ వాసుదేవన్, పాటలు: వనమాలి, ఛాయాగ్రహణం: బాలసుబ్రహ్మణ్యం, నృత్యాలు: దినేశ్, ప్రసన్న.

    English summary
    In 180 Siddharth plays a role of doctor and has only 180 days to live and hence the title. Some really hot and raunchy kissing scenes with Priya Anand who acts his wife in the movie has been shot and Nithya Menon falls in love with him when he comes to India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X