పవన్ కాదన్న రోల్ లో సిద్దార్ద?

అయితే అనుకోని పరిస్ధితుల్లో రకరకాల ఇబ్బందులు పాలవుతారు. అయితే చివరకు సమస్యలన్నీ చేధించాక అతను డైరక్షన్ ఛాన్స్ వస్తుంది. అతను డైరక్ట్ చేసే హీరో సిద్దార్ధ. అయితే ఈ పాత్ర కోసం పవన్ కళ్యాణ్ చేత చేయించాలని చాలా ప్రయత్నించారని విశ్వసనీయ సమాచారం. అయితే పవన్ ఒప్పుకోకపోవటంతో..ఆ ప్లేస్ లోకి సిద్దార్ధ వచ్చాడు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











