షామిలితో సిద్దార్ద అసభ్యంగా..?

By Staff

ఇన్నాళ్ళూ సిద్దార్ధకు పొగరు, దర్శకత్వంలో వేలు పెడతాడు అనే కారణాలతో వార్తలకెక్కిన సిద్దార్ధ ఇప్పుడు పూర్తిగా రాంగ్ రీజన్ తో అందరి నోళ్ళలో నానుతున్నాడు. ఓయ్ చిత్రంతో పరిచయమైన యంగ్ షామిలితో ఆ చిత్ర హీరో సిద్దార్ధ మిస్ బిహేవ్ చేసాడనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. తెరపై సిద్ధార్ధ మంచి కుర్రాడు అని ముద్ర వేయించుకున్నా తెరవెనుక అతను అసలు స్వరూపం వేరు అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక ఓయ్ చిత్రం షూటింగ్ సమయంలో సిద్ధార్ధ..కాస్త ఓవరై షామిలీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడని అయితే ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయని అంటున్నారు. ఈ విషయాలు ఆ చిత్రం యూనిట్ మెంబర్స్ బయిట చెప్తున్నారు. అలాగే వైజాగ్ లో షూటింగ్ జరుగుతూండగా ఓ రోజు హఠాత్తుగా షామిలి పెట్టాబేడా సర్ధుకుని వెళ్ళిపోవటానికి కూడా అదే కారణం అంటున్నారు. షామిలి అతన్ని రిప్యూజ్ చేసేదని, ఇంటిమేట్ సీన్స్ లో కూడా దగ్గరవ్వటానికి ఇష్టపడేది కాదని అంటున్నారు. అందుకే తెరపై సిద్దార్ధ, షామిలీ రొమాన్స్ అనుకున్నంతగా పండలేదని విశ్లేషిస్తున్నారు. అలాగే కౌగిలించుకునే సన్నివేశానికి కూడా ఆమె నొ చెప్పిందని అంటున్నారు. ఇవన్నీ ఓయ్ చిత్రం రిజల్ట్ పై పడ్డాయని..ఆ చిత్రం వర్కవుట్ కాకపోవటానికి సిద్దార్ద చర్యలే కారణమని తేల్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X