సిద్ధార్థ, శృతి హాసన్ ల డేటింగ్ లో స్పెషల్ అగ్రిమెంట్...!?
సిద్ధార్థ, శృతి హాసన్, సహజీవనం చేస్తున్నారనే సంగతి బయటకి పొక్కిపోయినా కానీ దాని గురించి ఈ జంట ఎలాంటి కామెంట్ చేయకుండా జాగ్రత్త పడుతోంది. అంతే కాక పబ్లిక్ లో తమ మధ్య సంబంధం ఉందనే సంగతి తెలియకుండా కూడా కేర్ తీసుకుంటోంది. సోషల్ నెట్ వర్కింగ్ సెట్స్ లో ఇద్దరూ యాక్టివ్ గా ఉంటున్నా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, ఒకరికి ఒకరు రిప్లయ్ లు ఇచ్చుకోకుండా వీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. తమ బంధాన్ని ముందుకు తీసుకెళ్లగలమా లేదా అనే మీమాంసలో ఉన్న వీరిద్దరూ ప్రస్తుతం 'టెస్ట్ పీరియడ్"లో ఉన్నారట. ఒకరి అభిరుచులు ఒకరికి నచ్చకపోయినా, ఇద్దరి మధ్యా ఏ విషయంలో అయినా కంపాటిబులిటి ఉన్నదీ లేనిదీ తేలే వరకు తమ బంధాన్ని నాలుగ్గోడల వెనుకే ఉంచాలని అనుకుంటున్నారట. కనుక వీరిద్దరూ తమ బంధం గురించి బయటపెడితే కనుక పెళ్లి ఖాయమైనట్టేనని అనుకోవచ్చన్నమాట.
siddharth shruti hassan o my friend anaganaga o dheerudu సిద్థార్థ శృతి హాసన్ ఓ మై ఫ్రెండ్ అనగనగా ఓ ధీరుడు


Click it and Unblock the Notifications