పబ్లిసిటీ కోసం చెత్త ఎమ్.ఎమ్.ఎస్ ఐడియా వేసిన సిద్దార్ద్
రొమాంటిక్ హీరోగా ముద్రపడ్డ సిద్దార్ధ హిట్ కొట్టి చాలా యేళ్ళు అయింది.కెరీర్ ప్రారంభంలో హిట్టయిన బొమ్మరిల్లు పుణ్యమా అని ఇప్పటికీ ఆఫర్స్ సంపాదించుకుంటున్నాడు.అయితే అంత ఫ్లాప్ ల్లో ఉన్న అతనికి ఎలాగయినా గట్టెక్కాలనే కోరిక మొదలైంది.అందుకు అతను త్వరలో విడుదల కాబోతున్న '180'చిత్రాన్ని వేదిక చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.పరిశ్రమలో వినపడుతున్న సమాచారాన్ని బట్టి అతను ఆ చిత్రంలో నటించిన హీరోయిన్ ప్రియా ఆనంద్ తో లిప్ లాక్ కిస్ చేసి దాన్ని ఎమ్.ఎమ్.ఎస్ చేసి సర్కులేట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేయటం ద్వారా ఆ సినిమాకు ఓపినింగ్స్ రాబడదామని ప్లాన్ చేస్తున్నాడు.
ఎందుకంటే ఆ చిత్రం పోస్టర్స్,ప్రోమోలు చూసినవారు ఖచ్చితంగా మల్టిఫ్లెక్స్ కు చెందిన మూవీ అని ఫిక్స్ చేసేసారు.దాంతో కొ్త్త బెంగ పట్టుకున్న సిద్దు ఈ ప్లాన్ ని ఫాలో అవదామని నిర్ణయానికి వచ్చాడు.అయితే అతనితో సహజీవనం చేస్తున్న శృతిహాసన్ మాత్రం ఇటువంటి చెత్త ఐడియాలు వేస్తే దూరం పెట్టాల్సి వస్తుందని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిందిట.దాంతో ఆ ముద్దు ఐడియాని డ్రాప్ అయి మరో కొత్త ఐడియా ఆలోచనలో పడ్డాట్ట. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











