»   »  ఎఫైర్స్: ఆ హీరోను ఆమె వదిలేసింది, ఇప్పుడు ఈవిడతో?

ఎఫైర్స్: ఆ హీరోను ఆమె వదిలేసింది, ఇప్పుడు ఈవిడతో?

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్లో లవ్ ఎఫైర్లు, డేటింగులు, లివ్ ఇన్ రిలేషన్ షిప్స్, బోర్ కొట్టగానే బ్రేకప్స్ అనేవి చాలా కామన్ అయిపోయి. మొన్నటి వరకు సిద్ధార్థ్ మల్హోత్రా, అలియా భట్ ప్రేమలో మునిగి తేలారు. ఇటీవలే విడిపోయారు. వీరు విడిపోవడానికి కారణం జాక్వెలిన్ అనే ప్రచారం జరిగింది. మరో వైపు అలియా భట్.. సిద్ధార్థ్‌కి బ్రేకప్ చెప్పేసి రణబీర్ కపూర్ ప్రేమలో పడిపోయింది. సిద్ధూ... జాక్వెలిన్‌తో వ్యవహారం మొదలు పెట్టాడుగా సరిపోయింది అనుకునే లోపే మరో కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది. సిద్దూ ప్రస్తుతం కియారా అద్వానీ(భరత్ అనే నేను ఫేం) ప్రేమలో ఉన్నాడట.

   సిద్ధార్థ్ & కియారా ప్రేమలో

  సిద్ధార్థ్ & కియారా ప్రేమలో

  ఫిల్మ్‌ఫేర్ మేగజైన్ కథనం ప్రకారం.... సిద్దూ-కియారా ఎప్పుడూ తమ ఫోన్ ద్వారా టచ్‌లో ఉంటున్నారని, ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ ఎక్కువ సమయం గడుపుతున్నారని తెలుస్తోంది.

  ఎలా మొదలైంది?

  ఎలా మొదలైంది?

  సినిమా సెలబ్రిటీల కోసం ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తరచూ పార్టీలు నిర్వహిస్తుంటారు. అలా పలు సందర్భాల్లో కలిసిన సిద్ధార్థ్, కియారా మంచి ఫ్రెండ్స్ అయ్యారని, ఈ క్రమంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారని టాక్.

  కియారా బర్త్ డే పార్టీకి హాజరైన సిద్దూ

  కియారా బర్త్ డే పార్టీకి హాజరైన సిద్దూ

  ఇటీవల జరిగిన కియారా బర్త్ డే పార్టీకి కూడా సిద్ధార్థ్ హాజరయ్యాడు. అయితే తాము ప్రేమలో ఉన్న విషయాన్ని ఇద్దరూ ఇప్పటి వరకు అఫీషియల్‌గా ప్రకటించలేదు.

  సిద్దూను వదిలేసిన అలియా భట్

  సిద్దూను వదిలేసిన అలియా భట్

  కొన్ని రోజుల క్రితం వరకు సిద్ధార్థ్-అలియా ప్రేమలో ఉన్నారు. అతడితో విడిపోయిన తర్వాత ‘బ్రహ్మాస్త్ర'లో కలిసి నటిస్తున్న రణబీర్‌తో అలియా ప్రేమలో పడింది.

  వారి రిలేషన్ షిప్‌తో గుర్రుగా ఉన్న సిద్ధూ

  వారి రిలేషన్ షిప్‌తో గుర్రుగా ఉన్న సిద్ధూ

  రణబీర్, అలియా దగ్గరవ్వడం సిద్ధూకు అస్సలు నచ్చలేదు. ముంబై మిర్రర్ కథనం ప్రకారం... ఇటీవల అంబానీ పార్టీకి హాజరైన సిద్ధూ అలియాకు హాయ్ చెప్పడానికి కూడా ఇష్టపడలేదట.

  ఆమె విష్ చేసినా స్పందించలేదు

  ఆమె విష్ చేసినా స్పందించలేదు

  అది మాత్రమే కాదు... ఇటీవల సిద్ధార్థ్ బర్త్ డే సందర్భంగా అతడిని విష్ చేస్తూ అలియా ఓ మెసేజ్ పంపింది. దానికి సిద్ధార్థ్ కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు.

  English summary
  Sidharth Malhotra and Alia Bhatt dated for a long time before calling it quits. And it was Jacqueline Fernandez who was blamed for the break-up. It was said that Sidharth and Jacqueline's proximity, during the making of A Gentleman, gave Alia many sleepless nights. But it seems that Sidharth's relationship with Jacqueline too didn't work out and now he's dating another actress from Bollywood. If rumours are anything to go by, Sidharth is dating the Bollywood hottie Kiara Advani now.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more