బ్లూఫిల్మ్ చేయమని ఆమెపై ఒత్తిడి తెచ్చారు
ఇప్పడంటే ట్రెండు మారింది, హీరోయిన్లు కూడా ఐటం భామలుగా అలరిస్తున్నారు. కానీ ఒకప్పడు పరిస్థితి అలా కాదు. సెక్స్ సింబల్, సెక్స్ బాంబ్, ఐటం గర్ల్ అనే పదాలు తమ పేరు ముందు ఉండటానికి అప్పటి హీరోయిన్లు అస్సలు ఇష్టపడే వారు. అలాంటి సమయంలోనే ఐటం గర్ల్ అవతారం ఎత్తిన కొద్ది మంది సిల్క్ స్మిత లాంటి తారలు సెక్స్ భామలుగా ఇండస్ట్రీని దడదడలాండించారు.
మిగతా వారి విషయం పక్కన పెడితే...ఆనాడు దక్షిణాది సినీ శృంగార ప్రేమికులను అలరించిన సిల్క్ స్మిత....హఠాత్తుగా ఆత్మహత్య చేసుకుని మరణించింది. చాలా మంది దర్శక నిర్మాతలతో ఎఫైర్లు పెట్టుకున్న స్మిత విలాసవంతమైన జీవితానికి అవాటు పడి చివరకు అప్పల పాలు కావడం వల్లనే ఆత్మహత్య చేసుకుందనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. అయితే ఆమెకు అత్యంత సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట మాత్రం వేరే ఉంది. కొందరు ఆమెపై బ్లూఫిల్మ్ చేయమని ఒత్తిడి తెచ్చారని, అలా నటించడం ఆమెకు ఇష్టం లేకున్నా...నీలిచిత్రాల్లో స్మిత నటిస్తుందని ప్రచారం చేశారని, ఆ పుకార్లతో అవమాన భారం తట్టుకోలే ఆమె ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు. మరి ఈ విషయం స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'డర్జీపిక్చర్"లో చేర్చారో? లేదో సినిమా విడుదలైతే గానీ తెలిదు.


Click it and Unblock the Notifications











