ఛ..సిమ్రాన్ అలా!?

By Staff

స్టార్ హీరోలందరి సరసన నటించి సిమ్రాన్ ఇప్పుడు వేషాల కోసం తనకు పరిచయమున్న హీరోలందరి చుట్టూ ప్రదిక్షణాలు చేస్తోంది. సూర్య సన్నాఫ్ కృష్ణన్ తర్వాత ఆమె ఆశించినట్లుగా ఆఫర్స్ క్యూ కట్టకపోవటంతో డిప్రెషన్లోకి వెళ్ళిన ఈమే ఈ పనికి దిగింది అని తెలుస్తోంది. తనతో పాటు పనిచేసిన హీరోల, దర్శకుల ఇళ్ళకు వెళ్ళి అప్పట్లో తమ అనుబంధాన్ని గుర్తు చేసి అవకాశం అడుగుతోందంటున్నారు. అయితే ఫ్రెష్ గా వచ్చే హీరోయిన్స్ తో ఆ సాయింత్రం కబుర్లాడని ఆసించే వారు ఆమెకు అవకాశం ఎవరు ఇస్తారని వెనక గుసగుసలాడుతున్నారు. అప్పటికీ సిమ్రాన్ తనక హీరోయిన్ గానే తీసుకోనక్కర్లేదని తన వయస్సుకు తగ్గ ప్రాధాన్యత ఉన్న పాత్రకు రికెమెండ్ చేయమని అడుగుతోంది. అయితే ఇప్పటివరకూ ఏ అవకాశమూ సిమ్రాన్ తలుపు తట్టకపోవటం ఆమెను నిరుత్సాహపరుస్తోంది.

తల్లి, అక్క పాత్రలకు తను పెద్ద దాన్నవుతానని తన వయస్సు ముప్పై మూడు (ఏప్రియల్ 4, 1976)మాత్రమేనని చెప్పి ఎంకరేజ్ చేయమంటోంది. అయితే ఇది తెలుసుకున్న కొంతమంది బి, సి గ్రేడ్ నిర్మాతలు ఉత్సాహం చూపినా వారిని మాత్రం దగ్గర చేరనీయటం లేదని వినికిడి. ఈ మధ్యనే ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఎక్సక్లూజివ్ ఇంటర్వూలో ఆమె మాట్లాడుతూ నేనీమీ ఇంకా ఫామ్ లో ఉన్న హీరోయిన్ అని పగటి కలలు కనటం లేదని చెప్పుకొచ్చింది. ఇక సిమ్రాన్ తెలుగులో చివరగా కృష్ణభగవాన్ సరసన జాన్ అప్పారావ్ లో నటించింది. ఆ సినిమా ఫ్లాఫ్ టాక్ తెచ్చుకోవటంతో ఆమెను ఇక్కడ పట్టించుకునేవారు కరువయ్యారు. ఇక ఈ సిట్యువేషన్ సిమ్రాన్ అభిమానులును విపరీతంగా భాధిస్తోంది. సిమ్రాన్ అలా దిగజారి అందరినీ వేషాలు అడగటం వారికి నచ్చలేదంటూ ఈ మెయిల్స్, ఉత్తరాలు రాస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X