Mrunal Thakur: పెళ్లి కాకుండానే స్ఠార్ హీరోయిన్ కు బిడ్డ పుట్టిందా?

చాలా మంది సెలబ్రిటీలు, స్టార్ హీరోయిన్స్ తమ కెరీర్ కు ఎంత ప్రయారిటీ ఇస్తారో.. సోషల్ మీడియాకు కూడా అంతే ప్రిపరేన్స్ ఇస్తారు. స్పెషల్ మూమెంట్స్ అనుకునే ప్రతి విషయాన్ని సోషల్ మీడియా పోస్టు చేస్తూ.. తన డై హార్ట్ ప్యాన్స్ తో పంచుకుంటారు. అది వెకేషన్ కు వెళ్లినా..ఏదైనా హ్యాపీ మూమెంట్స్ జరిగినా తమ ఫ్యాన్స్ తో పంచుకుంటారు. అలాగే.. ఓ స్ఠార్ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోను పోస్టు చేసింది. అయితే.. ఆ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. చివరికి ఏంటీ ఆ స్టార్ హీరోయిన్ పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మించిందా? అనే కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ పోస్ట్ ఏంటో మీరు కూడా ఓ లూక్కేయండీ.

వైరల్ గా మారినా పోస్టు ఎవరిదో కాదు.. సీతారామం మూవీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ది. ఈ మరాఠీ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తొలుత బుల్లితెర సీరియల్స్ లో నటిగా తన కెరీర్ ప్రారంభించింది. తొలిసారి 'ముజ్సే కుచ్ కెహ్తీ...యే ఖామోషియాన్' అనే హిందీ సీనియర్‌లో నటించింది. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. ఈ తరుణంలో సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. ఇలా 'లవ్‌ సోనియా' అనే మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. మృణాల్ ఠాకూర్.

Sitaramam movie heroine Mrunal Thakur share interesting photo in social media it is going viral

ఇక ఈ అమ్మడు తెలుగులోనూ పిచ్చా ఫ్యాన్స్ ఉన్నారు. హను రాఘవపుడి దర్శకత్వంలో వచ్చిన 'సీతా రామం' అనే మూవీలో సీత అనే పాత్రలో నటించింది. తన అందం, అభినయంతో ఎంతో మంది తెలుగు అభిమానులను సంపాదించుకున్నది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో మృణాల్‌ ఠాకూర్‌ ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్ ‌గా మారిపోయింది. ఆ తరువాత బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆఫర్ అందుకుంది. ఇలా 'హాయ్‌ నాన్న','ఫ్యామిలీ స్టార్‌' సినిమాలో మెరిచింది ఈ బ్యూటీ. ప్ర‌భాస్ క‌ల్కిలో గెస్ట్ రోల్‌లో క‌నిపించింది. మరోవైపు హిందీలో పలు వెబ్‌ సిరీస్‌లో ఫుల్‌ బిజీగా ఉన్నది.

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఎప్పటికప్పుడూ తన అందం, అభినయంతో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. నెటిజన్ల మనసు దోచేసింది. అయితే.. తాజాగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఓ పోస్టు వైరల్ గా మారింది. అంతా వైరల్ కావడానికి ఆ పోస్టులో ఏముందంటే.. మృణాల్ ఠాకూర్ ఒక చిన్న బేబీ తో ఆడుకుటున్న ఫోటో ఒకటి పోస్టు చేసింది. ఉయ్యాలలో పడుకున్న పాప తన పాదాలతో ఎదలపై తన్నుతుంటే హీరోయిన్ మృణాల్ ఆనందంతో తెగ మురిసిపోయింది. అంతేకాదు ఆ ఆనంద క్షణాలకు తానెంతో పరవశించిపోయానంటూ 'the shot that made you cry'అంటూ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది.

Sitaramam movie heroine Mrunal Thakur share interesting photo in social media it is going viral

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో చూసిన చాలా మంది నెటిజన్లు తనకు నచ్చినట్టు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఆ పాప మృణాల్ ఠాకూర్ పాపనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లికి ముందే పిల్లను కన్నావా ఏంటి అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే.. పెళ్లి లేదు.. ప్రెగ్నెన్సీ లేదు.. పాప ఎలా పుట్టింది అని ప్రశ్నిస్తున్నారు. ఇలా డిఫిరెంట్ కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు. ఈ విషయంపై మృణాల్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చేంత వరకూ ఇలాంటి కామెంట్స్ పెడుతుంటారు.

More from Filmibeat

Read more about: mrunal thakur sitaramam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X