పెళ్ళంటే నో అంటున్న దర్శకుడు

అలాగే ఎవరూ ఈ విషయంలో సలహాలివ్వద్దని..ఎవరి మాటా విననని ఖరాఖండిగా తేల్చేసాడుట. గతంలో కొంతమంది హీరోయిన్లతో మీకున్న సంభందాలు పెళ్ళికి అడ్డువస్తున్నాయా అంటే 'నో కామంట్' అని తప్పించుకుంటున్నాడట. ఇదంతా బాగానే ఉంది గాని పెళ్ళి కాకుండా ఎంత కాలం ఇలా ఉంటాడు. 'అయినా ఏదో సాగుతుంటే ఇంక పెళ్ళెందుకు ?' అన్న సామెత ఇలాంటి వాళ్ళని చూసే పుట్టించి ఉంటారంటున్నారు ఇది విన్న తమిళ పరిశ్రమ పెద్దలు. ప్రస్తుతం సూర్య 'మున్రమ్ వీథి' సినిమాలో నటిస్తున్నాడు. పవన్ పులి సినిమాకు స్క్రిప్ట్ వండుతున్నాడు.


Click it and Unblock the Notifications











