అల్లు అర్జున్ ఎఫైర్ నిజమేనా?

అయితే ఈలోగా ఈ హీరోకి స్నేహ ఉల్లాల్ తో ఎఫైర్ ఉందని వార్తలు రావటంతో అంతా ఆలోచనలలో పడుతున్నారు. ఇది కావాలని ప్రీ ప్లానెడ్ గా క్రియేట్ చేసిందా...లేక నిజమేనా అని ఎంక్వైరీ పెడుతున్నారు. కానీ మన దేశముదురు ఎవరికి దొరికేటట్లు కనపడంటం లేదని సమాచారం. అయితే సెక్సీ పాపతో ఆ మధ్య ఓ పబ్ లో అందరి ఎదురుగా డాన్స్ చేసాడన్నది ఈ వార్తకు బలాన్ని చేకూరుస్తోంది. అయితే బుద్దిమంతుడు గా పేరు తెచ్చుకున్న బన్ని ఇలాంటి స్క్రీన్ అవుట్ వేషాలు వేయడనే నమ్ముదాం. ఎందుకంటే రాబోయేవి ఎలక్షన్స్...ఎవరి కంట్లో నన్నా ఇలాంటివి పడితే ఇంకేమన్నా ఉందా.


Click it and Unblock the Notifications











