అల్లరి నరేష్ కొత్త గర్లెప్రెండ్ ఆమే...
కామెడీ హీరోగా దూసుకుపోతున్న అల్లరి నరేష్ కు పర్శనల్ లైఫ్ లో ప్లే బోయ్ అనే పేరుంది. ఇప్పుడు అతని లిస్టులో స్నేహా ఉల్లాల్ చేరిందని చెప్తున్నారు. మడతకాజా చిత్రంలో చేస్తున్న ఆమెను తీసుకుని అల్లరి నరేష్ పబ్ లకు, పార్టీలకు తిరుగుతన్నాడని చెప్పుకుంటున్నారు. సెట్స్ మీద కానప్పుడు ఇద్దరూ ఫోన్ లో టచ్ లో ఉంటున్నారని వినికిడి.ఇెక అల్లరి నరేష్ తన నిర్మాతలకు ఆమెను రికమెండ్ చేస్తున్నాడని అందుకే ఆమె అలా కోఆపరేట్ చేస్తోందని అంటున్నారు. నరేష్ తండ్రి ఇవివి సత్యనారాయణ వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన సీతారామరాజు అనే అసెస్టెంట్ దర్శకుడుగా పరిచయం కానున్నారు. ఇక ఈ చిత్రాన్ని గతంలో టాస్, అధినేత చిత్రాలను నిర్మించి ప్రస్తుతం వరుణ్ తో ఏమైంది ఈ వేళ చిత్రాన్ని నిర్మిస్తున్న రాదామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ చిత్రంలో నరేష్...బ్లఫ్ మాస్టర్ తరహాలో వుండే పాత్రను చేయనున్నాడని తెలిసింది. ప్రస్తుతం నరేష్...కత్తి కాంతారావు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరో ప్రక్క వీరభధ్రంని దర్శకుడుగా పరిచయం చేస్తూ రూపొందుతున్న అహనా పెళ్ళంట చిత్రంలోనూ నరేష్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











