»   » సుకన్య గోవాలో మళ్లీ అదే పాడుపని., ఓల్డ్ లవర్ తో వీడియో వాట్సప్ లో

సుకన్య గోవాలో మళ్లీ అదే పాడుపని., ఓల్డ్ లవర్ తో వీడియో వాట్సప్ లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అప్పట్లో హీరోయిన్ గా చేసి, ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మారిన నటి సుకన్య. ఆమె ఆ మధ్యన బ్రోతల్ కేసులో పట్టుబడిందనే సంగతి తెలిసిందే. ఆ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా మరో షాకింగ్ న్యూస్ మళయాళ చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది.

అదేమింటంటే..సుకన్య తన మాజీ లవర్ తో కలిసి గోవాలో పోలీసులకు దొరికిందని, ఆ వీడియో బయిటకు వచ్చిందనీను. అయితే పోలీసులు వదిలేసారని చెప్పుకుంటున్నారు. ఇందులో ఎంతవరకూ నిజముందో సుకన్యకే తెలియాలి. ఈ విషయంలో మీడియాలో ప్రచారమే కానీ అఫీషియల్ సమాచారం అయితే ఏమీ లేదు.

అంతేకాకుండా ఓ వీడియో..సుకన్య, ఆమె బోయ్ ఫ్రెండ్ తో ఉన్నదంటూ వాట్సప్ లో తిరుగుతోంది. అయితే ఆ వీడియో స్పష్టంగా లేదని, అది ఫేక్ అయి ఉండవచ్చని కొందరు వాదిస్తున్నారు.

అదేమి లేదు..సుకన్య అలాంటిదే ...నిజంగానే ఆమె ఆ వీడియోలో ఉందని కొందరు ఆ వీడియోని వెతికి మరీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని మళయాళ మీడియా అంటోంది. ఏది ఎలా ఉన్నా..ప్రస్తుతం సుకన్య..బోయ్ ఫ్రెండ్ తో ఉన్న వీడియో అంటూ ఒకటి మాత్రం వైరల్ లాగ అన్ని వర్గాలను చేరుతోంది. ఈ విషయమై సుకన్య సైతం ఏమీ స్పందించలేదు.

మరిన్ని వివరాలు..స్లైడ్ షోలో

కావాలనే లీక్

కావాలనే లీక్

ఇక మరో ప్రక్క ఈ వీడియో ...సుకన్య మాజీ లవర్ కావాలనే లీక్ చేసాడని ఓ వాదన వినపడుతోంది.

కోపంతో లీక్

కోపంతో లీక్

సుకన్యతో రిలేషన్ ఉన్నప్పటి రోజుల్లో తీసిన వీడియో అది అని, దాన్ని ఇప్పుడు ఆమెతో విభేధాలు రావటంతో ఆ కోపంతో లీక్ చేసారని చెప్పుకుంటున్నారు.

గతంలో

గతంలో

ఒక పోలీసు రైడింగ్ లో అడ్డంగా దొరికిపోయిన సుకన్యను చూసి యావత్ చిత్ర పరిశ్రమ షాక్ కు గురైంది.

క్యారక్టర్ రోల్స్

క్యారక్టర్ రోల్స్

నిన్నటితరం హీరోయిన్ అయిన సుకన్య సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం క్యారెక్టర్ రోల్స్ కు ఫిక్సయ్యింది.

ఆఫర్స్ లేకే

ఆఫర్స్ లేకే

అయితే ఈమధ్య సరైన అవకాశాలు లేక విలాసవంతమైన జీవితం గడిపెందుకు డబ్బు అవసరం కావడంతో ఈ విధంగా దిగజారి వ్యభిచారానికి పూనుకుందని చెన్నై వర్గాల సమాచారం.

కావాలనే

కావాలనే

ఇకపోతే.. సుకన్యను కావాలనే ఇరికించారని కొంత మంది అంటున్నారు.

నడి వయస్సు

నడి వయస్సు

సుకన్య వయస్సు 47 సంవత్సరాలు. ఈ నడివయస్సులో ఇలాంటి పనులోత రోడ్డుపై పడటం అంతా షాక్ అవుతున్నారు.

గాయని కూడా

గాయని కూడా

సుకన్య కేవలం నటి మాత్రమే కాదు గాయని, భరతనాట్య కళాకారణి కూడా

చాలా మంది

చాలా మంది

ఇలా ఇంతకు ముందు రవళి, రాశి, శ్వేతబసు,యమున కూడా పట్టుబడ్డారు

పొరబడ్డారు

పొరబడ్డారు

ఇంతకు ముందు హైదరాబాద్ లో ఓ హోటల్ లో పట్టుకున్న సుకన్య ఛటర్జీని కూడా చూసి ..ఆమే,ఈమె అనుకుని పొరబడ్డారు.

తెలుగులో

తెలుగులో

ఆమె రీసెంట్ గా శ్రీమంతుడు చిత్రంలో మహేష్ బాబుతల్లిగా, జగపతిబాబు భార్యగా చేసింది.

విడాకులు

విడాకులు

తన భర్తతో ఆమె సంవత్సరం క్రితమే విడాకులు తీసుకున్నారు.

English summary
Sukanya arrested from a Hotel in Goa was recent news that came out. This was one unbelievable gossip about Sukanya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu