హీరోయిన్ల సైడ్ బిజినెస్ : రోజుకు లక్షల్లో సంపాదన

మార్కెట్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.....ఇలాంటి కార్యక్రమాలకు ప్రిమయణి రూ. 5 లక్షలు, శ్రీయ, స్నేహ, నయనతార తదితరులు రూ. 6 లక్షలు, అనుష్క, త్రిష లాంటి వారు రూ. 7 నుంచి 8 లక్షలు, కాజల్, ఇలియాన, సమంత లాంటి వారు రూ. 10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారట.
ఇంకేం....మీకు అలాంటి వ్యాపారాలు ఏమైనా ఉంటే, అమాత్రం చెల్లించే స్తోమత ఉంటే మీరూ ప్రయత్నించొచ్చు. అయితే వారిని తీసుకొచ్చి, మళ్లీ ఇంటి దగ్గర దిగబెట్ట వరకు అయ్యే ఖర్చులు మాత్రం అదనం!


Click it and Unblock the Notifications











