శ్రీరామరాజ్యం ఆగిపోవడానికి కారణం ఇళయరాజానా..!

By Nageswara Rao

బాపు దర్శకత్వంలో బాలకృష్ణ శ్రీరామరాజ్యం అనే చిత్రంలో నటిస్తున్నారని సెప్టెంబర్ 30న ఈ సినిమా ప్రారంభం అవుతుందని ప్రముఖ నిర్మాత యలమంచిలి సాయిబాబా మీడియాకు న్యూస్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ కూడా సెప్టెంబర్ 30నే అవుతుందని అన్నారు. ఐతే ఆ సినిమా ఫోస్టో ఫోన్ అయిన విషయం అందరికి తెలిసిందే. మరలా సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది త్వరలోనే వెల్లడిస్తామన్నారు. బాపు, బాలయ్యబాబు కాంబినేషన్ బాగానే ఉందికాని ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కరెక్టుగా సెట్ అవ్వలేదు అని సినీ పండితులు పెదవి విరుస్తున్నారు. దానికి కారణం ఈ సినిమాకి సంగీతం అందిస్తుంది మ్యూజిక్ మ్యాస్టో ఇళయరాజా.

శ్రీరామరాజ్యం లాంటి భక్తి చిత్రాలకు కీరవాణి ఐతే బాగుంటుందని అంటున్నారు. దానికి కారణం కీరవాణి అంతకు ముందు శ్రీరమదాసు మరియు అన్నమయ్య లాంటి భక్తి చిత్రాలకు మ్యూజిక్ అందించి సూపర్ అనిపించుకున్నాడు. అంతేకాకుండా ఇళయరాజా ఇలాంటి సినిమాలపై కూడా పెద్ద అవగాహాన లేకపోవడమేనని అంటున్నారు. ఆహ్లాదకరమైన సంగీతం అందించడంలో ఇళయరాజాని కోట్టిన వారు లేరు. అయితే ఈ సినిమాకి బాపు దర్శకుడు కాబట్టి ఇళయరాజా నుంటి మంచి సంగీతాన్ని రాబట్టుకుంటాడని కూడా అంటున్నారు. ఐతే ఈ సినిమాకి ఎటువంటి సంగీతాన్ని అందిస్తాడో చూడాలంటే కోన్నాళ్శు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X