For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేష్ తో చేయనని చెప్పింది, శ్రీదేవే అడ్డుపడిందా...కారణం?

  By Srikanya
  |

  హైదరాబాద్ : మహేష్ సినిమాని ఓ హీరోయిన్ రిజెక్ట్ చేయటం అంటే షాకింగ్ విషయమే. ఎందుకంటే ఆయన ప్రక్కన నటించాలని అందరూ ఎదురుచూస్తూంటారు. కానీ అదేంటో మురగదాస్, మహేష్ కాంబినేషన్ కోసం ఫ్రెష్ ఫేస్ ని అదీ బాలీవుడ్ ని ఎట్రాక్ట్ చేసే హీరోయిన్ ని తీసుకువద్దామనంటే సాధ్యం కావటం లేదు.

  ఆ మధ్యన బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రాని అడిగితే ఆమెతో రెమ్యునేషన్ విషయంలో పొసగలేదని చెప్పుకున్నారు. అయితే ఆ తర్వాత రీసెంట్ గా శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి కపూర్ ని అడిగినట్లు తెలిసిందే. అయితే ఆమె సైతం నో చెప్పిందని వినికిడి. అయితే ఈ నిర్ణయం వెనక శ్రీదేవి ఉందని చెప్తున్నారు. జాహ్నవి ఆసక్తి చూపినా శ్రీదేవి ఆపిందిట.

  జాహ్నవి కపూర్ నో చెప్పటానికి కారణం..తాను ఇంకా హీరోయిన్ గా లాంచ్ అవటానికి పూర్తి స్దాయిలో ప్రిపేర్ కాలేదని, డాన్స్ , యాక్టింగ్ విషయంలో శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్పిందిట.

  లాస్‌ఏంజిల్స్‌లోని లీ స్ట్రాస్‌బర్గ్‌ థియేటర్‌ అండ్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శ్రీదేవి కూతురు జాహ్నవి.. బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ మేనకోడలు నటనలో శిక్షణ తీసుకుంటున్నట్లు సినీ వర్గాల సమాచారం.

  శ్రీదేవికి తన కుమార్తెని తనని మించిన స్టార్ హీరోయిన్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఆమె అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. లాంచింగ్ ..బాలీవుడ్ లో చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కానీ మహేష్ కన్నా స్టార్ దొరుకుతాడా అని అభిమానులు మాత్రం మండిపడుతున్నారు.

  స్లైడ్ షోలో జాహ్నవి కపూర్ ఫొటోలు చూడండి...

  చాలా కాలంగా

  చాలా కాలంగా

  జాన్వి కపూర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని చాలా కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

  వార్తలు వస్తూనే ఉన్నాయి

  వార్తలు వస్తూనే ఉన్నాయి

  చాలాకాలం నుంచి అందాల నటి శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి సినిమాల్లో నటించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

  అతి త్వరలోనే...

  అతి త్వరలోనే...

  శ్రీదేవి వారసురాలిగా జాహ్నవి బాలీవుడ్‌లో అడుగుపెట్టడం ఖాయమని తెలుస్తోంది.

  ఆటిట్యూడ్

  ఆటిట్యూడ్

  జాన్వి కపూర్ ఆటిట్యూడ్ నిశితంగా పరిశీలిస్తే....హీరోయిన్ కావాలనే కోరిక ఆమెలో మెండుగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది.

  ఎక్కడ చూసినా..

  ఎక్కడ చూసినా..

  పలు ఫ్యాషన్ కార్యక్రమాల్లో, పబ్లిక్ ఫంక్షన్లలో జాన్వి కపూర్ తీరు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

  చాలా మంది

  చాలా మంది

  మరో వైపు పలువురు దర్శక నిర్మాతలు కూడా జాన్వి హీరోయిన్‌గా సినిమా తీస్తామని ముందుకొస్తున్నారు.

  వయస్సు తక్కువ...

  వయస్సు తక్కువ...

  అయితే జాన్వి కపూర్ వయసు చాలా తక్కువగా ఉండటం, చదువు ఇంకా పూర్తి కాకపోవడంతో.....ఇప్పుడప్పుడే ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేయడానికి ఇష్ట పడటం లేదు శ్రీదేవి.

  టైం ఉంది

  టైం ఉంది

  అందుకు ఇంకా సమయం ఉందంటూ అందరినీ దూరం పెడుతోంది.

  కథలు వింటోంది

  కథలు వింటోంది

  అయితే భవిష్యత్‌లో జాన్వి చేయబోయే తొలి సినిమా కోసం కథలు మాత్రం వింటోంది శ్రీదేవి.

  ఎప్పుడెప్పుడా..

  ఎప్పుడెప్పుడా..

  జాహ్నవి అందాన్ని చూసిన బాలీవుడ్...ఎప్పుడెప్పుడు తెరంగ్రేటం చేస్తుందా అని ఎదురుచూస్తూ ,శ్రీదేవి ఏ సినీ ఫంక్షన్ కు వెళ్లినా అదే ప్రశ్న అడుగుతున్నారట.

  మరో ప్రక్క...

  మరో ప్రక్క...

  కరుణ్ జోహార్..తన తదుపరి చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో ఆమెను తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఈ విషయమై శ్రీదేవి, కరుణ్ జోహార్ మధ్య సీక్రెట్ మీటింగ్ జరిగిందని చెప్తున్నారు.

  రామ్ చరణ్ తో ..

  రామ్ చరణ్ తో ..

  గతంలో జాహ్నవిని సౌత్ లో లాంచ్ చేయాలని ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే శ్రీదేవి వాటిని ఖండించింది.

  స్ట్రిక్ట్ గా..

  స్ట్రిక్ట్ గా..

  ఆమె ప్రస్తుతం తన స్టడీస్ మీద కాన్సర్టేట్ చేయమని శ్రీదేవి స్ట్రిక్ట్ గా చెప్పిందట. మరి జాహ్నవి ఏమంటుందో చూడాలి.

  జాతీయ స్దాయిలో..

  జాతీయ స్దాయిలో..

  స్టార్ దర్శక, నిర్మాత నిర్ధేశకత్వంలో ఎంట్రీ ఉంటే ఖచ్చితంగా జాతీయ స్ధాయిలో గుర్తింపు వచ్చి పూర్తి బిజీ అవుతుందని భావిస్తున్నారు.

  ఎమోషనల్ లవ్ స్టోరీ

  ఎమోషనల్ లవ్ స్టోరీ

  కరుణ్ జోహార్ త్వరలో రూపొందించబోయే ఎమోషనల్ లవ్ స్టోరీ కోసం ఆమెను సంప్రదించినట్లు చెప్పుకుంటున్నారు.

  తేల్చి చెప్పింది

  తేల్చి చెప్పింది

  గత ఏడాది కూడా ఇలాగే పలుమార్లు వార్తలొచ్చినా... తన కూతురు ఇప్పుడే సినిమాల్లోకి రాదని శ్రీదేవి తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.

  ఆమె ఇష్ట ప్రకారం..

  ఆమె ఇష్ట ప్రకారం..

  జాన్వి చదువు పూర్తయ్యాకే తన ఇష్ట ప్రకారం ఆమె కెరీర్‌ను ఎంపిక చేసుకొంటుందని శ్రీదేవి తెలిపింది.

  డాన్స్ లో టాప్

  డాన్స్ లో టాప్

  ప్రస్తుతం ఝాన్వి చదువుతోపాటు నృత్యం కూడా నేర్చుకొంటోంది. అందులో ఆమె టాప్ గా ఉండాలని కోరుకుంటోంది.

  ప్రత్యేక శ్రద్ద

  ప్రత్యేక శ్రద్ద

  డైలాగ్స్ ఎలా పలకాలో కూడా తెలుసుకుంటోంది. అందులో బాగా కష్టపడమని జాహ్నవికి పురమాయించిందట.

  కష్టపడితే..

  కష్టపడితే..

  జిమ్‌లో కష్టపడుతూ శరీరాకృతిని కాపాడుకొంటోంది.

  ఎన్నో రోజులు లేవు

  ఎన్నో రోజులు లేవు

  శ్రీదేవి ప్రయత్నాలు అన్నీ చూస్తోంటే జాహ్నవి వెండి తెర ప్రవేశానికి మరెన్నో రోజులు లేవని సన్నిహితులు చెబుతున్నారు.

  ఫెరఫెక్ట్ లాంచ్

  ఫెరఫెక్ట్ లాంచ్

  జాహ్నవిని సరైన ప్రాజెక్టుతో లాంచ్ చేయాలని శ్రీదేవి భావిస్తోంది.

  నటిగా..

  నటిగా..

  శ్రీదేవి తన కుమార్తె కు ముందు స్టార్ డమ్ కాదు నటిగా ప్రూవ్ చేసుకుంటే బావుంటుందని భావిస్తోందిట

  కానీ ..సరైంది

  కానీ ..సరైంది

  జాహ్నవి కోసం శ్రీదేవి ఇప్పటికే చాలా కథలు విన్నదట. ఏదీ ఆమెకు నచ్చటంలేదట.

  ఎంటర్టైనర్

  ఎంటర్టైనర్

  తన కుమార్తె కోసం శ్రీదేవి ..యూత్ ఎంటర్టైనర్ ని ఎంపిక చేయాలనుకుంటోంది

  తల్లి రీమేక్

  తల్లి రీమేక్

  తన తల్లి శ్రీదేవి ఆ రోజుల్లో నటించిన చిత్రం రీమేక్ లో చేయాలని కోరుకుంటోందని చెప్తున్నారు

  English summary
  Former heroine Sridevi's daughter Janvi Kapoor has rejected to star in Mahesh Babu's upcoming film under AR Murugadoss direction. Here goes the detail.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X