»   »  శ్రీజ, శిరీష్ మ్యాన్ హడ్లీంగ్ కి గురైందనడానికి డాక్టర్ ప్రిస్క్రిషన్సే బలమైన సాక్ష్యాలా..?

శ్రీజ, శిరీష్ మ్యాన్ హడ్లీంగ్ కి గురైందనడానికి డాక్టర్ ప్రిస్క్రిషన్సే బలమైన సాక్ష్యాలా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవి కుమార్తె శ్రీజ తన భర్త పై పెట్టి కేసుకు పోలీసులు సరైన ఆధారాలు చూపెడితే అతన్ని అరెస్ట్ చేయ్యెంచని అనడంతో, శ్రీజ తనను ఫిజికల్ గా, మెంటల్ గా వత్తిడికి గురిచేయడమే కాకుండా ఒకరోజు తన భర్త తాగొచ్చి తన పై చేయి చేసుకోవడంతో తన తల గోడకు తగిలి బలంగా గాయమౌవడంతో తను ట్రీట్ మెంట్ తీసుకొన్నట్టు సమాచారం. దానికి సంబందించిన డాక్టర్స్ ప్రిస్క్రిషన్స్ పోలీసులకు చూపించిందని సమాచారం. అయితే అందులో ఎటువంటి నిజంలేదని శిరీష్ వాటి ఖండిస్తూ...

శ్రీజా తనపై ఇచ్చిన ఫిర్యాదు అబద్దమని చిరంజీవి చిన్న అల్లుడు శిరీష్‌ భరద్వాజ చెప్పుకొచ్చాడు. ఇంట్లో వాళ్ళ బలవంతం మీద ఈ కేసు పెట్టివుండవచ్చని, అసలు మా మధ్య ఎటువంటి గొడవలు లేవని, ఇద్దరం అన్యోన్యంగా ఉంటున్నామన్నారు. సోమవారం ఉదయం శ్రీజ తన తండ్రి చిరంజీవి ఇంటికి వెళ్లిందని, వాళ్ళ ఒత్తిడి మేరకు ఈ కేసు పెట్టి ఉండవచ్చు అని బావిస్తున్నా అన్నాడు. శ్రీజ ఇలా ఎందుకు చేసిందో తెలియడం లేదని, పూర్తి వివరాలు తెలుసుకొని మాట్లాడతానని తెలిపారు. వాళ్ళు పలుకుబడిని ఉపయోగించుకొని తనను అరెస్ట్ చేసే అవకాశం వుందని శిరీష్ ఆందోళన వ్యక్తం చేసాడు.

English summary
It is the rumor in filmnagar circles that Srija has given a written complaint to CCS Police saying that her Husband and Aunty are harassing her physically and mentally. It is heard that Police were asked Srija to submit the evidence as proof of her complaint . So Srija today submitted few Doctor Prescriptions. It is said that Sirish, who demanded Srija to bring money from her parents has hit Srija head to Wall . It is said that she was injured and got treatment for many days .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu