డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల నెక్ట్స్ ఏంటి?

దాంతో ఇప్పుడు అడ్డాల శ్రీకాంత్ అంతా కొత్త వాళ్లతో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దానికి అతనే నిర్మాతగా వ్యవహిస్తాడని,అందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని టాలీవుడ్ సర్కిల్స్ లో వినపడుతోంది. కొత్త బంగారు లోకం మరో లవ్ స్టోరీ బిగ్ హిట్ ఇచ్చి...బిగ్ హీరోలతోనే కాదు...కొత్త వాళ్లతో కూడా హిట్ కొట్టగలనని అనిపించుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.
అయితే మరో ప్రక్క పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నాడని, ఈ లోగా ఈ చిత్రం ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నాడని చెప్తున్నారు. తాను అనుకున్న క్రియేటివిటి మొత్తం చిన్న చిత్రంలో అయితే పూర్తిగా ఆవిష్కరించే వీలుంటుందని శ్రీకాంత్ ఆలోచనగా చెప్తున్నారు.
aswanidutt srikanth addala nagababu కొత్త బంగారు లోకం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు శ్రీకాంత్ అడ్డాల నాగబాబు


Click it and Unblock the Notifications