బాలకృష్ణతో చేస్తేనే సంపూర్ణం
హరో శ్రీకాంత్ నటించిన వందో చిత్రం 'మహాత్మ" అక్టోబర్ 2న విడుదలకానుంది. 'వన్ బై టు' సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయంమై హూమ్లీ మాన్ గా మంచి నటుడు. అజాత శత్రువు, వివాదరహిత నటుడిగా పరిశ్రమలో అందరికీ మిత్రుడైన ఏకైక హీరోగా శ్రీకాంత్ కొనసాగుతున్నాడు. కృష్ణ వంశీ కడ్గం సినిమా, ఆపరేషన్ దుర్యోదన తర్వాత 'మహాత్మ" చిత్రంపై శ్రీకాంత్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగుతున్న అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు వీరి కాంబినేషన్ లో శ్రీకాంత్ సినిమా చేసాడు. కానీ ఒక్క బాలకృష్ణతో మాత్రమే సినిమా చేయలేదనీ, ఆయన కాంబినేషన్ లో కూడా సినిమా చేసేస్తే సంపూర్ణంగా ఉంటుందని శ్రీకాంత్ అంటున్నాడు.
mahatma srikanth balakrishna nageswara rao chiranjeevi nagarjuna venkatesh మహాత్మ శ్రీకాంత్ బాలకృష్ణ చిరంజీవి నాగార్జున వెంకటేష్ మోహన్ బాబు


Click it and Unblock the Notifications