శ్రీకాంత్ ఫీజు కోటి!

శ్రీకాంత్ తాజా చిత్రం "నగరం" ఫ్లాప్ అయినప్పటికీ ఆయన తన పారితోషికం కోటికి తగ్గరాదన్న పట్టుదలతో ఉన్నారు. సినిమా విడుదలకు ముందే మొత్తం పారితోషికం లాక్కునే విధమేమిటో శ్రీకాంత్ కు తెలిసిపోయింది.