twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాంగ్ కాంగ్ మూవీ ఇన్ స్పిరేషన్ గా దూకుడు డైరెక్టర్ తో జూ ఎన్టీఆర్

    By Sindhu
    |

    హాలీవుడ్ సినిమాలు కొంత మంది డైరెక్టర్లకి ఇన్ స్పిరేషన్ అయితే మరికొంత మంది మాత్రం తాము చూసిన హలీవుడ్ సినిమాని యధాతథంగా దించేస్తారు. ముఖ్యంగా మన తెలుగు డైరెక్టర్లు చేసే చాలా సినిమాలకు హాలీవుడ్, హాంకాంగ్, కొరియన్ చిత్రాలే ఆధారంగా శ్రీను వైట్ల 'దూకుడు' రూపొందించిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఎన్టీఆర్ హీరోగా బండ్ల గణేష్ నిర్మాత శ్రీను చేస్తున్న చిత్రానికి ఓ హాంకాంగ్ చిత్రం ఇన్ స్పిరేషన్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ లో ఉన్నారు శ్రీనువైట్ల. మహేష్ కి దూకుడు వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీను వైట్ల ఈసారి ఎన్టీఆర్ కి కూడా అదే రేంజ్ హిట్ ఇవ్వాలని తీవ్రంగా కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది.

    కాగా ప్రస్తుతం జూ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'దమ్ము'లో నటిస్తున్నారు. ఈ దమ్ము చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ లోని దమ్మును పూర్తిగా వెలికితీస్తాడని నందమూరి అభిమానులు నమ్ముతున్నారు. ఈ చిత్రంలో తొలిసారిగా జూ ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్ గా తన దమ్ము' చూసించడానికి మీసం మెలేస్తూ భారీ డైటాగ్స్ రూపొందుతోంది.

    English summary
    Apart from this film Dammu Jr Ntr has also given the green signal to his next project in the direction of Srinu Vytla. which will be produced by Bandla Ganesh Babu in the Parameswara arts banner. As per the Film Nagar sources presently Srinu Vytla is busy in finalizing the script and it will goes on to sets in February, 2012.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X