ఎన్టీఆర్, చరణ్‌ కోసం కిర్రాక్ స్టోరీ.. రాజమౌళి మల్టీస్టారర్ బడ్జెట్ తెలిస్తే షాకే..

By Rajababu

Recommended Video

రాజమౌళి మల్టీస్టారర్ బడ్జెట్ తెలిస్తే షాకే..!

దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రాంచరణ్ కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో మల్టీస్టారర్ చిత్రం రాబోతున్నదనే వార్త టాలీవుడ్‌నే కాదు.. ఇతర సినీ పరిశ్రమలను కూడా కుదిపేసింది. తాజాగా ఈ వీరి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేమింటంటే..

 విజయేంద్ర ప్రసాద్ కసరత్తు

విజయేంద్ర ప్రసాద్ కసరత్తు

ఎన్టీఆర్, రాంచరణ్‌తో రాజమౌళి తీయబోయే చిత్రానికి సంబంధించిన కథపై ఇప్పటికే కథా రచయిత, జక్కన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కసరత్తు చేస్తున్నారనేది తాజా సమాచారం.

 యాక్షన్ ఎమోషనల్ స్టోరీతో

యాక్షన్ ఎమోషనల్ స్టోరీతో

విజయేంద్ర ప్రసాద్ రూపొందించనున్న కథ చాలా పవర్‌పుల్‌గా ఉంటుంది అని సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎమోషనల్ సీన్స్‌ను, యాక్షన్ కథతో రూపొందించబోయే చిత్రంలో భారీ తారాగణం ఉంటుందట.

 ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను

ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను

ఎన్టీఆర్, రాంచరణ్ ఇమేజ్, అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఎవరి పాత్రకు ఏ మాత్రం ప్రధాన్యం తగ్గకుండా కథాపరంగా చర్యలు తీసుకొంటున్నారట.

 150 కోట్ల బడ్జెట్‌తో

150 కోట్ల బడ్జెట్‌తో

ఇక ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.150 కోట్లకుపైగానే అనే మాట వినిపిస్తున్నది. బాహుబలి తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న చిత్ర కావడంతో భారీ అంచనాలు నెలకొనే అవకాశం ఉంది. ఫ్యాన్స్, ప్రేక్షకుల అంచనాలకు తగ్గినట్టే సినిమాను తెరకెక్కించే ఉద్దేశంతో జక్కన్న ప్రిపేర్ అవుతున్నాడట.

 బోయపాటితో రాంచరణ్

బోయపాటితో రాంచరణ్

ఈ ప్రాజెక్ట్‌కు ముందు రాంచరణ్, ఎన్టీఆర్‌కు వేరే దర్శకులతో కమిట్‌మెంట్ ఉంది. బోయపాటి శ్రీనుతో రాంచరణ్ ఓ మాస్ సినిమా చేయనున్నాడు.

 త్రివిక్రమ్‌తో రాంచరణ్

త్రివిక్రమ్‌తో రాంచరణ్

అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ యాక్షన్‌తో కూడిన ఓ కుటుంబ కథా చిత్రంలో నటించనున్నారు. ఇప్పటికే వారి చిత్రం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరిలో గానీ, మార్చి నెలలో గానీ సెట్స్ పైకి వెళ్తుంది.

 2019లో విడుదల

2019లో విడుదల

రాంచరణ్, ఎన్టీఆర్ చిత్రాలు 2018 వేసవిలో పూర్తయ్యే అవకాశం ఉంది. వారి చిత్రాలు పూర్తయిన తర్వాత రాజమౌళి మల్టీస్టారర్ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందట. ఈ చిత్రాన్ని 2019లో విడుదల చేసే విధంగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X