Don't Miss!
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
RRR Digital And Satellite రైట్స్ డీల్ మరో సంస్థకి.. ఇండియన్ సినీ చరిత్రలో బిగ్గెస్ట్!
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. సినిమా ప్రారంభం నుంచి ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆ స్థాయిలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్లకు గానూ భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే
బాహుబలి క్రేజ్
తెలుగు
సినిమా
సత్తాను
కేవలం
భారతదేశానికి
మాత్రమే
కాదు..
ప్రపంచానికి
తెలియజెప్పిన
సినిమా
ఏదయినా
ఉంటే
అది
బాహుబలి
అని
చెప్పక
తప్పదు.
రెండు
భాగాలుగా
రూపొందిన
ఈ
చిత్రం
దాదాపు
రూ.2400
కోట్ల
కలెక్షన్స్‌ను
సాధించి
ఎంటైర్
ఇండియన్
సినీ
ఇండస్ట్రీకి
అప్పట్లో
పెను
షాకిచ్చింది.
రిలీజ్ డేట్ ఆరోజునే
ఈ
దెబ్బతో
దీంతో
ఇప్పుడు
రాజమౌళి
చేస్తున్న
ఆర్ఆర్ఆర్
సినిమా
కోసం
అందరూ
ఆసక్తిగా
ఎదురుచూస్తున్నారు.
అంచనాలకు
తగ్గట్టుగానే
రాజమౌళి
టాలీవుడ్
టాప్
హీరోలు
అయిన
న్టీఆర్,
రామ్‌చరణ్‌లతో
ఈ
సినిమాను
రూపొందిస్తున్నారు.
ఎప్పుడో
విడుదల
కావాల్సిన
ఈ
సినిమా
కోవిడ్
కారణంగా
వాయిదా
పడింది.
అక్టోబర్
13న
ప్రపంచ
వ్యాప్తంగా
'ఆర్ఆర్ఆర్
(రౌద్రం
రణం
రుధిరం)'ను
విడుదల
చేస్తామని
నిన్న
రిలీజ్
చేసిన
పోస్టర్
లో
కూడా
క్లారిటీ
ఇచ్చారు.
ముందే కొనుక్కున పెన్ స్టూడియోస్
నిజానికి ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని అంటున్నారు. నిజానికి ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ సంస్థ పెన్ స్టూడియోస్ వారు దక్కించుకున్నట్లు అధికారికంగా కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. జయంతి లాల్ గడ ఆధ్వర్యంలోని పెన్ స్టూడియోస్ సంస్థ 'ఆర్.ఆర్.ఆర్' నార్త్ థియేట్రికల్ రైట్స్ తో పాటుగా అన్ని భాషల్లో ఎలక్ట్రానిక్ - డిజిటల్ - శాటిలైట్ హక్కులు తీసుకున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
జీ సంస్థకు ట్రాన్స్ఫర్
తాజాగా
అందుతున్న
సమాచారం
మేరకు
ప్రముఖ
జీ
స్టూడియోస్
సంస్థ
'ఆర్ఆర్ఆర్'
శాటిలైట్,
డిజిటల్
హక్కులను
రూ.325
కోట్లకు
కోనుగోలు
చేసింది.
ఇంతకు
ముందు
పెన్
స్టూడియోస్
అధినేత
జయంతి
లాల్
గడ
కొనుకున్న
నాన్
థియేట్రికల్
హక్కులను
జీ
సంస్థకు
ట్రాన్స్ఫర్
చేశారని
అంటున్నారు.
Recommended Video
900 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్
తెలుగు
రాష్ట్రాలకు
సంబంధించి
ఆంధ్రప్రదేశ్
థియేట్రికల్
రైట్స్
165
కోట్లుగా
చెబుతున్నారు.
ఇక
నైజాం
ఏరియా
75
కోట్ల
రూపాయల
బిజినెస్
జరిగిందని
తెలుస్తోంది.
ఈ
విధంగా
ఇతర
దక్షిణాది
రాష్ట్రాల్లో
తమిళనాడు
48
కోట్లు,
కర్ణాటక
45
కోట్లు,
కేరళ
15
కోట్లునార్త్
కి
సంబంధించి
175
కోట్లు
బిజినెస్
జరిగిందని
చెబుతున్నారు.
ఇక
ఓవర్సీస్
లో
70
కోట్లకు
ఆర్ఆర్ఆర్
రైట్స్
అమ్ముడుపోయినట్టు
చెబుతున్నారు.
ఇక
డిజిటల్
రైట్స్
170
కోట్లు,
శాటిలైట్
రైట్స్
130
కోట్లు,
మ్యూజిక్
రైట్స్
కు
20
కోట్లు
ఈ
సినిమా
సాధించినట్టు
చెబుతున్నారు.
అలా
మొత్తం
890
కోట్ల
రూపాయల
ప్రీ
రిలీజ్
బిజినెస్
చేసిందని
అంటున్నారు.
ఇప్పటి
దాకా
మరో
సినిమా
ఏదీ
ఈమేర
బిజినెస్
చేయలేదని
అంటున్నారు.