ప్రకాష్ రాజ్‌తో హీరోయిన్ గొడవ, సినిమా సెట్‌లో వాగ్వాదం.. అసలేం జరిగింది!

Recommended Video

Anupama Parameswaran Prakash Raj Issue Goes Hot Topic

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఎంత ప్రతిభావంతుడో అదేస్థాయిలో అతడిపై వివాదాలు కూడా ఉన్నాయి. తాజగా ఫిలిం నగర్ లో ప్రకాష్ రాజ్ గురించి వివాద భరితమైన వార్త వినిపిస్తోంది. దిల్ రాజు నిర్మణంలో రూపొందుతున్న హీరో రామ్ చిత్రం హలో గురు ప్రేమ కోసమే చిత్ర సెట్ లో ఈ వివాదం చోటుచేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

హాలోగురు ప్రేమ కోసమే

హాలోగురు ప్రేమ కోసమే

యంగ్ హీరో రామ్, మలయాళీ బ్యూటీ అనుపమ రెండవసారి జంటగా నటిస్తున్న చిత్రం హాలోగురు ప్రేమ కోసమే. ఈ చిత్రం నేను లోకల్ ఫేమ్ త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

అనుపమతో గొడవ

అనుపమతో గొడవ

ప్రకాష్ రాజ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. సెట్ లో అనుపమ, ప్రకాష్ రాజ్ మధ్య భేదాభిప్రాయాలతో స్వల్ప వాగ్వాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతమేరకు వాస్తవం ఉందొ తేలాల్సి ఉంది.

సినిమాట్రోగ్రాఫర్‌తో కూడా

సినిమాట్రోగ్రాఫర్‌తో కూడా

అనుపమతోనే కాకుండా సినిమాటోగ్రాఫర్ తో కూడా ప్రకాష్ రాజ్ కు గొడవైందని వార్తలు వస్తున్నాయి.కొన్ని సన్నివేశాల చిత్రీకరణ విషయంలో వీరి మధ్య వివాదం మొదలైనట్లు తెలుస్తోంది.

అక్టోబర్‌లోనే

అక్టోబర్‌లోనే

ఇక ఈ చిత్ర షూటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేయనున్నారు. ఉన్నది ఒకటే జిందగీ చిత్రంలో రామ్, అనుపమ జంటగా నటించారు. ఆ చిత్రం నిరాశపరచడంతో రామ్ ఆశలు హలొ గురు ప్రేమకోసమే పై ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X