స్టార్ హీరో తో దర్శకులుగా మారుతున్న రామ్-లక్ష్మణ్
ప్రస్తుతం వెంకటేష్..షాడో విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. చిత్రంపై వెంకటేష్ చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు. వెంకటేష్ మాట్లాడుతూ... తమ చిత్రం రివేంజ్ డ్రామా అని, ఈ సినిమా కామోడీ, యాక్షన్, సెంటిమెంట్ లాంటి అంశాలు కలగలిపి రూపొందించిన స్టైలిష్ ఎంటర్ టైనర్ అని చెప్పుకొచ్చారు. తనది ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించే సాధారణ వ్యక్తి పాత్ర అని తెలిపారు.
మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో సరసన తాప్సీ నటిస్తుండగా, శ్రీకాంత్‌కు జోడీగా మధురిమ చేస్తోంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు.
నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్, గోపిమోహన్. మాటలు: కోనవెంకట్, మెహర్ రమేష్, సంగీతం: తమన్. కెమెరా: ప్రసాద్, మూరెళ్ల, ఎడిటింగ్, మార్తాండ్, కె.వెంకటేష్. ఆర్ట్: ప్రకాష్ ఏ ఎస్. ప్రొడక్షన్ కంట్రోలర్: పి. అజరుకుమార్ వర్మ, నిర్మాత: పరుచూరి కిరీటి, దర్శకత్వం: మెహర్ రమేష్.


Click it and Unblock the Notifications












