త్రాగుడే ఆ కమిడియన్ కి శాపం

త్రాగుడు మైకంలో పడి హెల్త్ ని నాశనం చేసుకున్న సుధాకర్ ఇప్పుడు చాలా ఇబ్బందికర సిట్యువే,న్ ని ఫేస్ చేస్తున్నాడు. ఒకప్పుడు హీరో వేషాలు సైతం వేసిన ఈయనకు క్యారెక్టర్ రోల్స్ కూడా కష్టమయిపోయాయి. ఒకప్పుడు ఆయన డేట్స్ కోసం తిరిగిన వారంతా ఇవాళ తప్పించుకు తిర్గుతున్నారు. సెట్స్ మీదే తాగి పడిపోవంటం, ఎప్పుడు కాంటాక్ట్ చేద్దామనుకున్నా నిషాలో ఉండంటం అందరికి విసుగు తెప్పించాయి. ఎంతో టాలెంటు ఉండి పెద్ద హీరోలందరి ప్రక్కన చేసిన ఆయనకు ఇప్పుడు త్రాగకబోతే నెర్వస్ వీక్నెస్ తో శరీరం వణుకు వస్తోంది. కాస్త త్రాగుడు తగ్గించి మళ్ళి మనుషులు మధ్యకు వస్తే గ్యారింటీగా ఆయన తిరిగి తన పూర్వ వైభవం సంపాదించగలరు. ఆ రోజుకై వెయిట్ చేద్దాం.


Click it and Unblock the Notifications











