twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రాగుడే ఆ కమిడియన్ కి శాపం

    By Staff
    |

    Sudhakar
    భిష అంటూ విచిత్రమన లాగ్వేజి ఉపయోగిస్తూ తెగ నవ్వించే కమిడియన్ సుధాకర్ ఇప్పుడు క్లిష్ట పరిస్ధితిని ఎదుర్కొంటున్నాడు. సినిమాల్లో వేషాలు లేక బయిట గౌరవం లేకుండా మిగులుతున్నాడు. కేవలం ఓ టీవీ ఛానెల్ వారి రికార్డడ్ పోగ్రామ్ లో తప్ప వేరే చోట కనిపించటంలేదు.చిరంజివితో కెరిర్ ప్రారంభించి ఆయనకే ఒకప్పుడు పోటీ ఇచ్చిన ఆయన కెరీర్ అస్సలు నామరూపాలు లేకుండా పోయింది. ఏం అంత టాలెంటు ఉన్న అతనికి ఎందుకు అవకాశాలు కరువయ్యాయి అంటే కేవలం త్రాగుడేనని సమాధానం.

    త్రాగుడు మైకంలో పడి హెల్త్ ని నాశనం చేసుకున్న సుధాకర్ ఇప్పుడు చాలా ఇబ్బందికర సిట్యువే,న్ ని ఫేస్ చేస్తున్నాడు. ఒకప్పుడు హీరో వేషాలు సైతం వేసిన ఈయనకు క్యారెక్టర్ రోల్స్ కూడా కష్టమయిపోయాయి. ఒకప్పుడు ఆయన డేట్స్ కోసం తిరిగిన వారంతా ఇవాళ తప్పించుకు తిర్గుతున్నారు. సెట్స్ మీదే తాగి పడిపోవంటం, ఎప్పుడు కాంటాక్ట్ చేద్దామనుకున్నా నిషాలో ఉండంటం అందరికి విసుగు తెప్పించాయి. ఎంతో టాలెంటు ఉండి పెద్ద హీరోలందరి ప్రక్కన చేసిన ఆయనకు ఇప్పుడు త్రాగకబోతే నెర్వస్ వీక్నెస్ తో శరీరం వణుకు వస్తోంది. కాస్త త్రాగుడు తగ్గించి మళ్ళి మనుషులు మధ్యకు వస్తే గ్యారింటీగా ఆయన తిరిగి తన పూర్వ వైభవం సంపాదించగలరు. ఆ రోజుకై వెయిట్ చేద్దాం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X