సుమన్,ప్రభాకర్ కొత్త ఛానెల్ అదా?

ఇక ఈ విషయాన్ని ఈటీవి ప్రభాకర్ అప్పట్లోనే ఓ ప్రెవేట్ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలోనే ఈ విషయంకన్ఫర్మ్ చసి మరీ చెప్పాడని ఆధారాలతో సహా చూపుతున్నారు. ఆ ఇంటర్వూలో సుమన్ తనకి తెలిసింది రాసుకోవటం, ఛానెల్ నడపటం మాత్రమే కాబట్టి ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ పెడతారని చెప్పుకొచ్చాడు. అలాగే సాక్షి ఇంటర్వూ లోనూ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి అంటే...సుమన్ నవ్వుతూ మంచి పోగ్రామ్స్ సడెన్ గా ఎండ్ అయ్యాయని ఫీల్ అయిన ప్రేక్షకులందరికీ న్యాయం చేస్తాం,ఏదో ఒక రూపంలో ఎండింగ్ ఇస్తాం. వాళ్ళని సంతోష పెడతాం అని చెప్పారు.
దీన్ని న్యూస్ కరెక్టు అయ్యే అవకాశాలు ఎక్కువున్నట్లు తెలుస్తోంది.ఇంతకీ సుభిక్ష ఛానెల్ ద్వారా ప్రేక్షుకులు సుభిక్షతంగా ఉండే పోగ్రాములు చేస్తారో లేదా మళ్ళీ శ్రీహరి స్వరాలు వంటివి ప్రారంభిస్తారో అని ఆలోచనలో పడుతున్నారు జనం.ఇక ఇప్టికే ఆ ఛానెల్ గ్రౌండ్ వర్క్ పూర్తయిందని చెప్తున్నారు. ప్రస్తుతం ఈటీవీ ప్రభాకర్ లోకల్ టీవీ ప్రభాకర్ గా మారి తన సత్తా చూపుతున్నారు.మరో ప్రక్క మెంటల్ కృష్ణ వంటి సినిమాల్లోనూ తనదైన ప్రతిభతో చెలరేగుతున్నారు. ఇక మెంటల్ కృష్ణలో సుమన్ జీ అంటూ సుమన్ పై డైరక్ట్ సెటైర్స్ కూడా వేసారు. అలాగే ఆ సినిమాలోనే వీరి అనుబంధంగా చెప్పబడుతున్న మగ-మగ విషయాలను కూడా చూపాడు పోసాని.


Click it and Unblock the Notifications











