ఆ ఎక్సపీరియన్స్ హారిబుల్..నమిత

చివరకు అందరి సహకారంతో ఆ కాముక అభిమానులనుంచి బయిటపడింది. ఈ సంఘటన ఆమే ఆ సినిమా ప్రమోషన్ లో స్వయంగా చెప్పుకుంది. ఇక్కడ ఎవరూ తప్పూ పట్టలేమని ఆమె అభిమానులను వెనకేసుకొచ్చింది. అయితే ఆ ఎక్సపీరియన్స్ మాత్రం హారిబుల్ అని చాలా భయపడ్డానని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ చిత్రంలో ఖుష్బూ భర్త సుందర్.సి హీరోగా చేస్తున్నాడు.వీరిద్దరు కాంబినేషన్ లో గతంలో వచ్చిన సినిమాలు కూడా బాగా వర్కవుట్ అవటం,తెలుగులోనూ మంచి విజయం సాధించటంతో ఈ సినిమాపై ట్రేడ్ లోనూ మంచి అంచనాలే ఉన్నాయి. మరో ప్రక్క ఇలా రోజుకో సంగతి చెబుతూ సెక్సీ నమిత అందరినీ ఊరిస్తూ..క్యూరియాసిటి లేపుతోంది.


Click it and Unblock the Notifications











