హాట్ హీరోయిన్ పోర్న్ డీవీడీలు రోడ్లపై కుప్పగా
ఇన్నాళ్లూ సన్ని లియోన్ అంటే నెట్ ని ఫాలో అయ్యే కొందరికే తెలుసు. అయితే ఆమె ఇప్పుడు ఆల్ ఇండియా మొత్తం పాపులర్ అయ్యిపోయింది. ఆమె పోర్న్ డీవీడిలకు విపరీతమైన మార్కెట్ వచ్చేసింది. దానికి కారణం ఆమె మహేష్ భట్ తాజా చిత్రం జిస్మ్ 2 లో హీరోయిన్ గా బుక్ అవ్వటం. ఆమెను హాట్ హీరోయిన్ గా సంభోదిస్తూ మీడియా మొత్తం కథనాలు ప్రసారం చేయటం. ఈ నేపధ్యంలో కొలకతా లోని గ్రే మార్కెట్ లో ఆమె డీవీడీలు కుప్పగా పోసి అమ్మటం ఇప్పుడు అంతటా చర్చగా మారింది.
ఒక్కో సీడి,డీవిడి ధర క్వాలిటీని బట్టి డబ్బై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల దాకా పలుకుతోంది. పార్క్ సర్కస్ నుంచి కిద్దర్ పూర్,గరిహాట్ నుంచి చంద్నీ వెళ్లే రహదారుల్లో కూడా ఈ మార్కెట్ జోరుగా జరుగుతున్నట్లు ఓ ఇంగ్లీష్ డైలీ ఆర్టికల్ ప్రచురించింది. ఇక సీడి కవర్నపై బిగ్ బాస్ పార్టిసిపెంట్ అని ముద్రించి మరీ అమ్ముతున్నారు. ఇక చంద్నీ మార్కెట్ లోని ఓ వ్యాపారి మాట్లాడుతూ...రోజుకు మినిమం ఇరవై సీడిల వరకూ అమ్ముతున్నాం..ఇప్పుడిదే లాభసాటి వ్యాపారం. ఏ సినిమా డీవిడీకి ఇంత డిమాండ్ లేదు. మంచి రేటు కూడా వస్తోంది. యువత ఎగబడి కొంటున్నారు. విచిత్రమేమింటే నేను ఆ డీవిడీలో ఏం మాల్ ఉందో ఇప్పటివరకూ చూడనే లేదు అని చెప్పాడు.


Click it and Unblock the Notifications












