Just In
- 5 min ago
Uppena 18 Days Collections: దారుణంగా పడిపోయిన ‘ఉప్పెన’ కలెక్షన్లు.. అయినా వైష్ణవ్ తేజ్‌దే హవా!
- 32 min ago
ఆ సినిమాలోలా రెచ్చిపోయిన జబర్ధస్త్ కమెడియన్: అసలైన రొమాన్స్ చూపిస్తా అంటూ ఆమెను నలిపేశాడు!
- 1 hr ago
2022 సంక్రాంతి ఫైట్: పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో పాటు మరో అగ్ర హీరో
- 2 hrs ago
18 నెలల కాపురం.. ప్రెగ్నెన్సీ కూడా.. లాక్డౌన్లో ఆ కారణంగా డిప్రెషన్: నాగార్జున షాకింగ్ కామెంట్స్
Don't Miss!
- News
యువతికి లైంగిక వేధింపులు-తండ్రి ఫిర్యాదు చేశాడని హత్య: వీడియో చూస్తే...!
- Finance
భారీగా తగ్గిన బంగారం ధరలు, రూ.45,000కి దిగొచ్చిన పసిడి: వెండి కూడా డౌన్
- Sports
India vs England: వాన్, కుక్.. బ్రాడ్ 8/15 ప్రదర్శనపై ఎందుకు మాట్లాడడం లేదు: ఓజా
- Automobiles
వాహ్.. కేవలం 18 గంటల్లో 25.54 కిమీ రోడ్డు పూర్తి.. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి వ్యాపారులు ఈరోజు ఆర్థిక నష్టాన్ని భరించాలి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన సురేఖా వాణి.. ఆ పనుల్లో చాలా బిజీగా ఉన్నాను అంటూ..
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సురేఖావాణి తెలుగులోనే కాకుండా ఇతర సౌత్ భాషల్లో కూడా మంచి క్రేజ్ అందుకుంది. సౌత్ లో దాదాపు స్టార్ హీరోలందరి సినిమాలో ఆమె నటించింది. మదర్, సిస్టర్, వదిన వంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో కనిపించిన సురేఖావాణి సినిమాల్లో ఎంత చురుగ్గా కనిపిస్తుందో అలాగే రియల్ లైఫ్ లో కూడా దర్శనమిస్తోంది. ఇక ఆమె సెకండ్ మ్యారేజ్ రూమర్స్ గత కొంతకాలంగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌కు చెందిన ఓ వెబ్‌సైట్ రాసిన గాసిప్‌పై ఫైనల్‌గా ఆమె క్లారిటీ ఇచ్చారు.

అందం వయసు తగ్గుతోంది..
సురేఖావాణి పోస్ట్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఆమె ఎలా ఉన్నా ఫోటోలో మాత్రం గ్లామర్ డోస్ తగ్గకుండా చూసుకుంటోంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా అందంగా అవుతోందని ఫాలోవర్స్ నుంచి పాజిటివ్ కామెంట్స్ అందుకుంటోంది. ఒక విధంగా అందంతో ఆమె కూతురికి కూడా పోటీ ఇస్తోందని అంటున్నారు.

రెగ్యులర్ గా గ్లామర్ ఫొటోలతో..
ప్రస్తుతం సురేఖావాణి ఫొటోలు ఇన్స్టాగ్రామ్ లో చాలా వరకు వైరల్ అవుతున్నాయి. ఆమె తీసుకుంటున్న సెల్ఫీలతో పాటు కెమెరాకు స్పెషల్ గా స్టీల్స్ ఇచ్చిన స్టిల్స్ కూడా నెటీజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. చాలా వరకు సురేఖ వాణి గ్లామర్ గా కనిపించడానికి ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సురేఖ వాణి కూతురు కూడా అదే రేంజ్ లో ఫొటోస్ కి స్టిల్ ఇవ్వడం వైరల్ అవుతోంది.

సునీత తరహాలోనే రెండవ పెళ్లి..
ఇక చాలా రోజుల తరువాత సురేఖావాణికి సంబంధించిన ఒక రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె రెండవ పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు అనేక రాకల కథనాలు వెలువడుతున్నాయి. సింగర్ సునీత తరహాలోనే కుటుంబ సభ్యుకు సపోర్ట్ తో ఆమె పెళ్లికి ఒప్పుకున్నట్లు కూడా స్టోరీలు అల్లేశారు.

క్లారిటీ ఇచ్చిన సురేఖావాణి
అయితే ఫైనల్ గా ఆ రూమర్స్ పై సురేఖావాణి క్లారిటీ ఇచ్చేసింది. అందులో ఎలాంటి నిజం లేదని అంటూ ప్రస్తుతం తన కూతురితో హ్యాపీగా ఉన్నానని, అలాంటి ఆలోచన తనకు ఏ మాత్రం రాలేదని సినిమాలతో కూడా చాలా బిజీగా ఉన్నట్లు చెప్పింది. అంతే కాకుండా కుటుంబ సభ్యుల నుంచి గాని తన కూతురి నుంచి గాని సెకండ్ మ్యారేజ్ చేసుకోమ్మని ప్రెజర్ ఏమి రాలేదని తెలిపింది.

చివరిదశలో భర్త దగ్గరే..
సురేఖావాణి క్లారిటీ ఇవ్వడంతో రూమర్స్ అన్ని అబద్దాలని తేలిపోయింది. సురేఖావాణి ప్రస్తుతం తమిళ్ తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. ఆమె భర్త సురేష్ తేజ 2019లో మృతిచెందిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో సురేష్ తేజ హాస్పిటల్ లో ఉన్న చివరి దశలో సురేఖ భర్త దగ్గరే ఉన్నారు. ఆ సమయంలో ఆమె చాలా సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందట.

కూతురి ఎంట్రీ పై క్లారిటీ..
సురేఖ వాణి ఏకైక సుప్రిత కూడా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను గట్టిగానే పెంచుకుంటోంది. ఇక ఆమె కూడా సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని గతంలో కొన్ని రూమర్స్ వచ్చాయి. ఆమె ఒక యువ హీరోతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ కూడా వచ్చింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని సురేఖ వాణి క్లారిటీ ఇచ్చింది. భవిష్యత్తులో మాత్రం సుప్రిత సినిమాల్లోకి రావాలని అనుకుంటే.. తాను మాత్రం అడ్డు చెప్పానని.. అది తన కూతురి ఇష్టమని సురేఖ వాణి వివరణ ఇచ్చింది.