సురేఖ వాణి హాట్ వీడియో ఇష్యూ: తీసేయండి అంటూ రిక్వెస్ట్?
హైదరాబాద్: తెలుగులో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా.... బాగా పాపులర్ అయిన నటి సురేఖా వాణి. తెరపై హీరోయిన్ల తర్వాత కాస్త గ్లామరస్ గా కనిపించే క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సురేఖ వాణి ఒకరు. ఆ మధ్య సురేఖ వాణికి సంబంధించిన ఓ హాట్ వీడియో ఇంటర్నెట్లో లీక్ అవ్వడం తెలిసిందే.
చిట్టి పొట్టి దుస్తులు వేసుకుని హాట్ అండ్ సెక్సీ లుక్ సురేఖ వాణి డాన్స్ చేసిన ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. అప్పటి వరకు తెరపై తెలుగింటి ఆడపడుచుగా పద్దతిగా కనిపించిన ఆమెను ఆ వీడియోలో చూసి అంతా షాకయ్యారు.

ఆ వీడియోతో ఇబ్బంది
అయితే ఆ వీడియో లీక్ కాడంతో సురేఖా వాణి చాలా ఇబ్బంది పడుతోందని, ఈ వీడియో లీక్ వ్యవహారం తన కెరీర్ ప్రభావం చూపే అవకాశం ఉందని భయ పడుతోందట. ఆ వీడియోను ఇంటర్నెట్ లో ఎక్కడా లేకుండా తీసేయించేందుకు తన ప్రయత్నాలు చేస్తోందట.
డబ్బు ఇవ్వడానికి కూడా సిద్ధం?
ఆ వీడియోను ఇంటర్నెట్ నుండి తీసేయించడానికి ఆమె డబ్బులు కూడా ఆఫర్ చేస్తోందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఇలా చాలా మాద్యమాల్లో అనేక పోస్టులు, లక్షల సంఖ్యలో షేర్లు కావడంతో ఈ లీక్ వీడియోను పూర్తిగా తీసేయించడం సాధ్యం కావడం లేదట.

సురేఖా వాణి
తెలుగులో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఓ వెలుగు వెలుగుతున్న సురేఖా వాణి గురించి ఈ రోజు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆమె బుల్లి తెరపై అనేక కార్యక్రమాలకి యాంకర్ గా కొనసాగిన తర్వాత సినీ రంగం వైపు అడుగులు వేసి సక్సెస్ అయ్యింది.

మొగుడ్స్ పెళ్లామ్స్
మాటీవీ ఛానెల్ లో ప్రసారమైన మెగుడ్స్ పెళ్ళామ్స్ అనే కార్యక్రమం బాగా పాపులర్ అయ్యి, ఆమెను లైమ్ లైట్ లోకి తెచ్చింది. ఇక సినిమాల్లో బొమ్మరిల్లు చిత్రం ఆమెకు బ్రేక్ తెచ్చింది. అందులో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేసాక ఆమెకు ఆఫర్స్ వెల్లువెత్తాయి. ఆ సినిమా తర్వాత అక్క, వదిన వంటి పాత్రలతో బిజీగా ఉంటూ కెరీర్ ని కొనసాగిస్తోంది.

సత్తి
ఆశ్చర్యపోతారు: తీన్మార్ బిత్తిరి సత్తి.... సంపాదన ఎంతో తెలుసా?

లీకవుతున్న నిజాలు: టీవీ నటి ప్రత్యూషను వ్యభిచారం చేయాలని...?

అలా అనటానికి సిగ్గు లేదూ...కాళ్లు విరగ్గొడతా... టీవి షో లో నటి గీత, క్షమాపణకు డిమాండ్
‘ఒక యువతి నీకు ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు కూడా ఓ అమ్మాయివన్న విషయాన్ని మర్చిపోయావా' అనేది ఏ బి గ్రేడ్ సినిమాల్లో కనిపించే డైలా... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

బుల్లితెర యాంకర్ ప్రదీప్... రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ఏం తప్పు చేయలేదు! అంటూ ..యాంకర్ రవి ఫేస్ బుక్ పోస్ట్ కి వీర రెస్పాన్స్



Click it and Unblock the Notifications











