సూరి, భాను ఎంజాయ్ చేసిన హీరోయిన్స్?
మద్దెల చెరువు సూరి,అతని అనుచరుడు భానులు తన ఫ్లాట్ లో అమ్మాయిలతో ఎంజాయ్ చేసేవారని ప్రముఖ సినీ నిర్మాత శింగనమల రమేష్ చెప్పిన విషయం తెలిసిందే.సిఐడి పోలీసులకు ఆయన ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాలను అంగీకరించారు.దాంతో ఇప్పుడా విషయం పిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎవరా అమ్మాయిలు..వాళ్ళు ఖచ్చితంగా హీరోయిన్సే అయ్యింటారు అంటూ మాట్లాడుకుంటున్నారు. ఒక్కోక్కరూ ఒక్కో రకంగా ఆ హీరోయిన్స్ ని ఊహిస్తున్నారు.
సింగనమల రమేష్ చిత్రాల్లో నటించిన హీరోయిన్స్ అయ్యిండవచ్చుని కొందరు అంటూంటే సి కల్యాణ్ కి పరిచయం ఉన్న వారు కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించి ఉండవచ్చని లెక్కలేస్తున్నారు.అందులోనూ బానూ ల్యాప్ ట్యాప్ లో కొందరి హీరోయిన్స్ నగ్న చిత్రాలు కనపడ్డాయని అప్పుడు వార్తలు వచ్చిన విషయాన్ని కూడా ఇక్కడ ముడి వేయటం గమనార్హం. ఇంతకీ ఆ అమ్మాయిలు ఎవరనేది మిస్టరీగా మారింది.


Click it and Unblock the Notifications











