నిర్మాతతో పందెం కాసి నూడ్ గా కనిపించిన హీరోయిన్..!?
'కొత్త బంగారులోకం" చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ శ్వేతబసు ప్రసాద్‌కు తీరని కష్టం వచ్చి పడింది. ప్రముఖ దర్శకుడు దిల్‌రాజు పరిచయం చేసిన ఈ భామకు.. పెద్ద బేనర్ నటించినా, సినిమా హిట్ అయినా అదృష్టం ఏ మాత్రం కలిసిరావట్లేదు.
ఒక చిత్రం సక్సెస్ తర్వాత ఆమెకు వచ్చిన అభినందనలతో పాటు స్నేహితులు లాంటివారు ఇచ్చే రాత్రి పార్టీలతో ఎంజాయ్ చేయడం శ్వేతబసు ప్రసాద్ అలవాటుగా మార్చుకుంది. విచ్చలవిడిగా మందు కొట్టడంతో సీనియర్ నటీమణులే శ్వేతను చూసి ముక్కున వేలేసుకుంటున్నారట.
అంతేకాదండీ..? డబ్బులు కోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉండే హీరోయిన్ల జాబితాలో ఈవిడగారు కూడా చేరిందని ఫిలిమ్ నగర్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇలా ఒకసారి పార్టీలో పరిచయమైన ఓ నిర్మాత కాసిన పందెంతో శ్వేత నూడ్‌గా అతని రూమ్‌లో కన్పించి నిర్మాత నుంచి డబ్బులు బాగా లాగేసిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వినికిడి.
అమ్మడు నూడ్ ఫోటోలు ఇంకా బయటకురాలేదని ఫోనులోనే ఆ నిర్మాత చిత్రించాడని సమాచారం. మరోవైపు ఈ అమ్మడు ఓ దర్శకుడితో ప్రేమలో పడిందని టాక్. ఫలితంగానే శ్వేతబసుకు నటించేందుకు అవకాశాలు రావట్లేదని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











