టబు ప్రియుడు నాగార్జున కాదంట!..........?
నిన్న మొన్నటి వరకు టబు, టాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో నాగార్జునతో ఎఫైర్ ఉందనే వార్తలు ఎప్పుడూ వస్తుంటాయి. ఆమె హైద్రాబాద్ లో ఎక్కువగా గడపటానికి ప్రధాన కారణం నాగ్ అని అందరూ వాపోయేవారు. అదలా ఉంచితే టబు ఇటీవల ఓ పెద్ద ఫ్లై ఓవర్ నిర్మాన సంస్థ బిల్డర్ తో ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బిల్డర్ హైదరాబాద్ కు చెందిన వ్యక్తేనట. అతని పేరు కూడా ఇంకా బయటికిరాలేదు. కాకపోతే ఈ మధ్య కాలంలో టబు ఎక్కడికి వెళ్లినా అతను పక్కనే ఉండటంతో ఈ ప్రేమ వ్యవహారం గురించి గుసగుసలు మొదలయ్యాయి. ఇప్పటి వరకూ టబు ఎన్నోసార్లు ప్రేమలో పడింది. కానీ ఏదీ పెళ్ళి వరకూ రాలేదు. ఈసారైనా ఈ ప్రేమ పెళ్ళి వరకూ వస్తుందో లేదో వేచి చూద్దాం.
నాగార్జున టబు బిల్డర్ హైదరాబాద్ నిన్నే పెళ్ళాడతా ఆవిడా మా ఆవిడే nagarjuna tabu builder hyderabad love gossip ninne pelladutha aavida maa aavide


Click it and Unblock the Notifications