ఆర్తి అగర్వాల్ కి జరిగిందే తమన్నాకు కూడా...

By Srikanya

గతంలో ఆర్తి అగర్వాల్ కెరీర్ మంచి ఊపుమీద ఉన్నప్పుడు ఆమె తండ్రి ఇంటర్ ఫియరై నిర్మాతలతో డీల్స్ చేస్తూండేవాడు. అలాగే ఆమె డేట్స్ కావాలంటే కమీషన్ కూడా అడిగేవారని చెప్పుకునేవారు. ఆ తర్వాత అసిన్ తండ్రి కూడా అదే బాటలో ప్రయాణించి ఆమె అంటే భయపడేలా చేసాడు. ఇప్పుడు తమన్నా తండ్రి కూడా మేనేజర్ ని తప్పుకోమని పగ్గాలు చేపట్టారు. తమన్నా కాల్ షీట్స్ కావాలంటే ఆయన్నే సంప్రదించాలని చెప్తోంది ఆమె. అయితే అంతుకుముందు ఉన్న ఆమె ఉన్న మేనేజర్ తన పరిచయాలతో ఆమెను ఎప్పుడూ బిజీగా ఉంచే ప్రయత్నం చేసారు. అంతేగాక తమిళంలో పెద్ద హీరోలందరి సరసన బుక్కయ్యాలా చేసారు. అయితే మని ట్రాన్సిక్షన్స్ లో వచ్చిన తేడాల వల్ల తమన్నా అతన్ని తప్పుకోమని చెప్పిందిట. ఇప్పుడు ఎవరైనా ఆమెను డేట్స్ కోసం సంప్రదిస్తే తన తండ్రిని కలవమని చెప్తోందని సమాచారం. దాంతో ఆమె తండ్రి అసలు కన్నా ఎక్కువ లాగుతున్నారని వాపోతున్నారు. దాంతో ఆమె ఆఫర్స్ తగ్గిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. తాజాగా ఆమె సూర్య తమ్ముడు కార్తీ నటించిన ఆవారా చిత్రంలో చేసింది. ఆ చిత్రం భాక్సాపీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది.ఇక తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించే చిత్రంలో హీరోయిన్ గా బుక్కయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X