డబ్బులిచ్చి తమన్నా నోరు మూయించిన అల్లు...!?
'శక్తి" విషయంలో ఇలియానా చేసిన పెద్ద తప్పు ఆ చిత్రం బాగోలేదని బహిరంగంగా ఒప్పుకోవడం. దీని వల్ల చిత్రానికి నష్టం జరిగినా నిజాలు మాట్లాడినందుకు ఆమెను అభినందించిన వారు కూడా ఉన్నారు. రీసెంట్ గా అదే స్టేట్ మెంటు ఆర్య2 ఫెల్యుర్ గురించి చెప్పడం..తెలిసిందే సరిగ్గా ఇదే సిట్యుయేషన్ 'బద్రినాథ్"కు దాపురించింది. అటు '100%లవ్", ఇటు బద్రినాథ్ తో తమన్నాను ఎడాపెడా వాడేసుకున్న అల్లు ఫ్యామిలీని ఆటాడుకోవడానికి ఈ పాలబుగ్గల సుందరి మంచి ప్లనే వేసింది. పారితోసికం విషయంలో, డేట్ల విషయంలో తనను తెగ ఏడిపించినందుకు తమన్నా 'బద్రినాథ్" ప్లాప్ అంటూ మీడియాలో కక్కేసేదే.
కానీ అల్లు అరవింద్ ఆమెకు సుమారుగా తమన్నాకి సుమారుగా యాభైలక్షలు లంచం ఇచ్చి నోరుమూయించాడట. ఎట్టి పరిస్థితుల్లోనూ 'బద్రినాథ్" కమర్షియల్ గా డిజాస్టర్ అనే సంగతిని కప్పిపుచ్చేందుకు అరవింద్ నానా పాట్లు పడుతున్నాడు. ముట్టిన ఎక్స్ట్రా పేమెంట్ తో సంతృప్తి చెందిన తమన్నా ఎక్కడ మీడియా కనపడితే అక్కడ 'బద్రినాథ్" హిట్టంటూ సన్నాయి నొక్కులు ప్రదర్శిస్తోంది...అల్లు అర్జున్ బద్రినాథ్ ప్రమోషన్ తమన్నా తలమీదవేసి తను మాత్రం స్నేహారెడ్డితో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. పాపం అల్లు అర్జున్ చేయాలిసిన పనిని తనూ చేస్తూ కవరింగ్ ఇచ్చుకొంటోంది తమన్నా...


Click it and Unblock the Notifications











