లవర్‌ను వదిలేసి మరో స్టార్ హీరోతో తమన్నా డేటింగ్.. విజయ్ వర్మకు మిల్కి బ్యూటీ షాక్!

మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఓ మీడియా ఇంటరాక్షన్ లో తన ప్రియుడిని పక్కన పెట్టి మరో హీరోతో డేటింగ్ కి వెళ్ళాలనుకుంటున్నాను అంటూ చెప్పి షాక్ ఇచ్చింది. మరి తమన్నా ఎవరితో కలిసి మూవీ డేట్ కు వెళ్లాలనుకుంటుందో ఓ లుక్కేద్దాం.

ప్రస్తుతం రీసెంట్ బ్లాక్ బస్టర్ అరణ్మనై 4 మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. తమన్నా భాటియా, రాశి ఖన్నా, సుందర్ సి ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ మే 3న థియేటర్లలోకి వచ్చింది. ఈ హారర్ కామెడీ మూవీ తమిళ తంబీలను విశేషంగా అలరించింది.

Tamannaah Bhatia chooses THIS Bollywood actor for a movie date out than Vijay Verma

ఫలితంగా అరణ్మనై 4 మూవీ ఈ ఏడాది తమిళంలో 100 కోట్లు కొల్లగొట్టిన ఫస్ట్ మూవీ గా రికార్డును క్రియేట్ చేసింది. ఈ మూవీ సక్సెస్ తో తమన్నా ఫుల్ ఖుషి గా ఉంది. ఇక త్వరలోనే ఈ మూవీని హిందీలో కూడా రిలీజ్ చేయనున్న నేపథ్యంలో తమన్నాతో కలిసి రాశి ఖన్నా హిందీ విలేకరుల సమావేశానికి హాజరయ్యారు.

ఈ మీడియా ఇంట్రడక్షన్ టైంలోనే తమన్నా తాను మూవీ డేట్ కి వెళ్లడంతో పాటు సినిమా చేయాలనుకుంటున్న బాలీవుడ్ సూపర్ స్టార్ పేరును వెల్లడిస్తూ తెగ సిగ్గు పడింది. అయితే అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే తమన్నా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ పేరును చెప్పలేదు.

తాజాగా జరిగిన అరణ్మనై 4 హిందీ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం తమ పాత్రలు, సినిమా కథతో పాటు ఇంకా పలు విషయాల గురించి వివరంగా మాట్లాడారు. అందులో భాగంగానే తమన్నా ఎవరితో మూవీ డేట్ కు వెళ్లాలనుకుంటుందో వివరించింది. తమన్నా తన హార్రర్ కామెడీ అరణ్మనై 4 ని ఎవరితో చూడాలనుకుంటున్నారు ? అని ప్రశ్నించారు విలేకరులు.

Tamannaah Bhatia chooses THIS Bollywood actor for a movie date out than Vijay Verma

ముందు ఆ ప్రశ్న నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన తమన్నా ఆ తర్వాత సిగ్గుపడడంతో ఆమె తన ప్రియుడు, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ పేరుని చెప్తుందని అందరూ అనుకుంటారు. దీంతో బిగ్గరగా కేకలు వేయడం స్టార్ట్ చేశారు. కానీ తమన్నా మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తూ తాను తెలివిగా ఎంచుకోవాలి అంటూ నాకు షారుఖ్ అంటే ఇష్టం. కాబట్టి ఆయనతోనే మూవీ డేట్ కి వెళ్తాను. అలాగే షారుక్ తో సినిమా చేయడానికి ఇష్టపడతాను అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి తాజాగా తమన్నా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ప్రెస్ మీట్ లో తమన్నా కారామెల్ షేడ్‌లో డీప్-స్కూప్డ్ బ్లౌజ్‌ని ధరించి, దానికి మ్యాచింగ్ కాలర్డ్ బ్లేజర్‌ లో స్టైలిష్ గా కన్పించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X