»   » సైరాలో మిల్కీ బ్యూటీ.. ముఖ్యమైన పాత్రలో!

సైరాలో మిల్కీ బ్యూటీ.. ముఖ్యమైన పాత్రలో!

Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పలు చిత్ర పరిశ్రమలనుంచి ప్రముఖ నటులంతా ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

'Mega' Girl To Play A Prominent Role In Sye Raa

బాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, తమిళ నటుడు విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. తాజగా ఈ చిత్రం కోసం ఓ ప్రముఖ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా సైరా చిత్రంలో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Tamannaah will going to act in Sye Raa Narasimha Reddy for important role

ఈ వార్తపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుత్తం సైరా షూటింగ్ హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో జరుగుతోంది. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.

English summary
Tamannaah will going to act in Sye Raa Narasimha Reddy for important role. Surender Reddy is directing this movie and Ram Charan producing it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X