»   » రీల్ లైఫ్ హీరో రియల్ లైఫ్ హీరో ఫైటింగ్, ఆ హీరోయిన్ ఇంకా నోరు మెదపటం లేదు : ఎవరీ తరుణ్ అరోరా..!?

రీల్ లైఫ్ హీరో రియల్ లైఫ్ హీరో ఫైటింగ్, ఆ హీరోయిన్ ఇంకా నోరు మెదపటం లేదు : ఎవరీ తరుణ్ అరోరా..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అంజలా ఝవేరీ గుర్తుంది కదా...! మరీ అంత గుర్తులేకుండా ఎలా పోతుంది లెండి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ , చిరంజీవి ఇలా వరుస పెట్ట్ టాలీవుడ్ అగ్రహీరోలందరి పక్కనా నటించేసింది.ఇక మెగాస్టార్ చిరంజీవితో అయితే 'చూడాలని ఉంది' చిత్రంలో ఫుల్ లెంత్ రోల్ చేసి, ఇంకొక్కసారి కొసరుగా 'శంకర్ దాదా యం.బి.బియస్' చిత్రంలో ఒక సాంగ్ లో గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చింది.ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించిన ఈ భామ తరుణ్ అరోరా అనే నటుడ్ని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఇంతకీ అంఝలా ఇప్పుడేందుకు గుర్తొచ్చినట్టూ అంటారా..!? ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి చేతిలో దెబ్బలు తినటానికి రెడీ గా ఉన్నాడు.. మీరు చదివింది నిజమే తరుణ్ అరోరా ఇప్పుడు చిరు కి విలన్...

ఎంత ఇంట్రస్ట్ గా చెప్పినా ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది నిజం గొడవ కాదు ఆన్ స్క్రీన్ ఫైటింగ్ మాత్రమే అన్న మాట. రీ ఎంట్రీ చిత్రంగా చిరు 'కత్తి' రీమేక్‌ని ఇటీవల సెట్స్ మీదికి తీసుకెళ్ళిన సంగతి తెలిసిందే. వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిన్నటితరం అందాల భామ అంజలా ఝవేరి భర్త తరుణ్ అరోరాని విలన్‌‌గా ఎంపిక చేశారట. . సినిమా రెండో షెడ్యూల్‌కి చేరుకున్నా ఇంకా నటీనటుల ఎంపిక జరుగుతుండటం గమనార్హం. మిగతా వివరాలు స్లైడ్ షో లో చూదండి...

రీల్ లైఫ్ హీరో రియల్ లైఫ్ హీరో ఫైటింగ్, ఆ హీరోయిన్ ఇంకా నోరు మెదపటం లేదు : ఎవరీ తరుణ్ అరోరా..!?

రీల్ లైఫ్ హీరో రియల్ లైఫ్ హీరో ఫైటింగ్, ఆ హీరోయిన్ ఇంకా నోరు మెదపటం లేదు : ఎవరీ తరుణ్ అరోరా..!?

చిరంజీవి 150వ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించనున్నాడనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 'కత్తి' తమిళ్ వెర్షన్ లో విలన్ గా నటించిన నీల్ నితిన్ ముఖేష్ ని విలన్ గా తీసుకోబోతున్నారనే వార్తలు ప్రచారం అయ్యాయి అయితే ఈ ఇద్దరిలో ఎవరూ సెట్ కాలేదు. అటు షూటింగ్ జరుపుతూనే ఇటు విలన్ వేట కొనసాగించారు.

 రీల్ లైఫ్ హీరో రియల్ లైఫ్ హీరో ఫైటింగ్, ఆ హీరోయిన్ ఇంకా నోరు మెదపటం లేదు : ఎవరీ తరుణ్ అరోరా..!?

రీల్ లైఫ్ హీరో రియల్ లైఫ్ హీరో ఫైటింగ్, ఆ హీరోయిన్ ఇంకా నోరు మెదపటం లేదు : ఎవరీ తరుణ్ అరోరా..!?

విలన్ గా చాలా మందినే అనుకుంటూ..., పక్కకి పెడుతూ వచ్చిన టీం తరుణ్ అరోరా దగ్గర ఆగిపోయింది.పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన తరుణ్ ఈ ఏడాది ఆరంభంలో విడుదలై విజయం సాధించిన తమిళ చిత్రం ‘కనిథాన్' ద్వారా దక్షిణాదిన ఎంట్రీ ఇచ్చాడు. 'పజాసి రాజా" లోనూ నటించాడు.

 రీల్ లైఫ్ హీరో రియల్ లైఫ్ హీరో ఫైటింగ్, ఆ హీరోయిన్ ఇంకా నోరు మెదపటం లేదు : ఎవరీ తరుణ్ అరోరా..!?

రీల్ లైఫ్ హీరో రియల్ లైఫ్ హీరో ఫైటింగ్, ఆ హీరోయిన్ ఇంకా నోరు మెదపటం లేదు : ఎవరీ తరుణ్ అరోరా..!?

"కనిథాన్" విజయంలో వాటా అందుకున్న తరుణ్‌కి సౌత్ వైపు దృష్టి సారిస్తున్నాడట. ఇలాంటి సమయంలో చిరు సినిమా ద్వారా తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలో అధికారికంగా ప్రకటన రాబోతోందట.

 రీల్ లైఫ్ హీరో రియల్ లైఫ్ హీరో ఫైటింగ్, ఆ హీరోయిన్ ఇంకా నోరు మెదపటం లేదు : ఎవరీ తరుణ్ అరోరా..!?

రీల్ లైఫ్ హీరో రియల్ లైఫ్ హీరో ఫైటింగ్, ఆ హీరోయిన్ ఇంకా నోరు మెదపటం లేదు : ఎవరీ తరుణ్ అరోరా..!?

అయితే ఇక్కడొక చిన్న షాక్ ఉంది హీరోయిన్ అంజలా జవేరి గుర్తుందా ? వెంకటేష్ సినిమా ప్రేమించుకుందాం రా.. తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె, బాలయ్య తో సమరసింహారెడ్డి, చిరంజీవి తో చూడాలని ఉంది లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది, ఆమె భర్తే ఈ తరుణ్ అరోరా.

రీల్ లైఫ్ హీరో రియల్ లైఫ్ హీరో ఫైటింగ్, ఆ హీరోయిన్ ఇంకా నోరు మెదపటం లేదు : ఎవరీ తరుణ్ అరోరా..!?

రీల్ లైఫ్ హీరో రియల్ లైఫ్ హీరో ఫైటింగ్, ఆ హీరోయిన్ ఇంకా నోరు మెదపటం లేదు : ఎవరీ తరుణ్ అరోరా..!?

"చూడాలని ఉంది" సినిమాలో చిరుతో జతకట్టిన అంజలా అటుపై "శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్"లోను ఒక చిన్న పాత్ర చేసింది. తర్వాత తరుణ్ ని పెళ్ళి చేసుకొని సెటిల్ అయిపోయింది.

 రీల్ లైఫ్ హీరో రియల్ లైఫ్ హీరో ఫైటింగ్, ఆ హీరోయిన్ ఇంకా నోరు మెదపటం లేదు : ఎవరీ తరుణ్ అరోరా..!?

రీల్ లైఫ్ హీరో రియల్ లైఫ్ హీరో ఫైటింగ్, ఆ హీరోయిన్ ఇంకా నోరు మెదపటం లేదు : ఎవరీ తరుణ్ అరోరా..!?

ఒకే హీరోయిన్ కి ఒకరు రీల్ లైఫ్ హీరో అయితే ఇంకొకరు రియల్ లైఫ్ హీరో.. ఇద్దరి మధ్యా ఫైటింగ్ ఇంట్రస్ట్గానే ఉంటుందన్నమాట... ఇంతకీ అంజలా ఎలా ఫీలౌతూందో మరి. ఎంతయినా ఒకప్పటి చిరు తో హీరోయింగా చేసిన తన భర్త అదే హీరో చేతిలో తన్నులు తినే పాత్ర చేస్తున్నప్పుడు ఆమె ఫీలింగ్స్ ఎలా ఉంటాయో..

రీల్ లైఫ్ హీరో రియల్ లైఫ్ హీరో ఫైటింగ్, ఆ హీరోయిన్ ఇంకా నోరు మెదపటం లేదు : ఎవరీ తరుణ్ అరోరా..!

రీల్ లైఫ్ హీరో రియల్ లైఫ్ హీరో ఫైటింగ్, ఆ హీరోయిన్ ఇంకా నోరు మెదపటం లేదు : ఎవరీ తరుణ్ అరోరా..!

విలన్ వరకూ బాగానే ఉంది గానీ... అసలు విషయమే ఇంకా ఎటూ తేలలేదు. ఈ సినిమా కోసం చిరుతో జంటకట్టేది ఎవరన్న ముచ్చట మాత్రం ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. త్వరలో ఈ ఖాళీ కూడా భర్తీ అవుతుందేమో చూడాలి.

 రీల్ లైఫ్ హీరో రియల్ లైఫ్ హీరో ఫైటింగ్, ఆ హీరోయిన్ ఇంకా నోరు మెదపటం లేదు : ఎవరీ తరుణ్ అరోరా..!?

రీల్ లైఫ్ హీరో రియల్ లైఫ్ హీరో ఫైటింగ్, ఆ హీరోయిన్ ఇంకా నోరు మెదపటం లేదు : ఎవరీ తరుణ్ అరోరా..!?

హీరో తర్వాత సినిమాకి అతిముఖ్యమైన పాత్రలు హీరోయిన్, విలన్లే మరిప్పుడు ఒక లోటు తరుణ్ అరోరాతో తీరిపోయింది మరి అన్నయ్యతో చిందులు వేసే అతిలోక సుందరి ఎప్పూదు వస్తుందన్నదే మెగా ఫ్యాన్స్ ఆతృత.

రీల్ లైఫ్ హీరో రియల్ లైఫ్ హీరో ఫైటింగ్, ఆ హీరోయిన్ ఇంకా నోరు మెదపటం లేదు : ఎవరీ తరుణ్ అరోరా..!?

రీల్ లైఫ్ హీరో రియల్ లైఫ్ హీరో ఫైటింగ్, ఆ హీరోయిన్ ఇంకా నోరు మెదపటం లేదు : ఎవరీ తరుణ్ అరోరా..!?

ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయాలనే ప్లాన్ లో ఈ చిత్రం యూనిట్ ఉందని ఫిల్మ్ నగర్ లో టాక్ మరి పరిస్థితి చూస్తేనేమో ఇంకా అక్కడే ఉంది. మరి హీరోయిన్ ని ఎప్పుడు తెస్తారో సినిమా ఎప్పుడు పూర్తి చేస్తారో...

English summary
According to the latest update, the makers of upcoming Megastar Chiranjeevi’s 150th project, is eyeing on TaruN Arora Who is Bollywood actor and He is husband of actress Anjala Jhaveri who has shared he screen space with Chiranjeevi in ‘Choodalani Undi’.
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu