ఇలియనా భజనలో తరుణ్ ...

ఇక ఆమె అందం గురించి అయితే ప్రపంచంలో ఎక్కడా లేని పోలికలు తెచ్చి మరీ పొగుడుతున్నాడు. ఇదంతా విన్న కొత్తవారికి ఇదంతా అతను ఎందుకు చెప్తున్నాడో అర్ధం కావటం లేదట. కాని సీనియర్స్ మాత్రం అసలు సీక్రెట్ పట్టేసారుట. తరుణ్ ఇలా అందరి దగ్గరా ఇలియానా గురించి పొగిడేది.. విన్న వాళ్ళలో ఎవరో ఒకరు ఆమె దగ్గరకు ఈ మాటలు మొయ్యకపోతారా అనే ఆలోచనతోనేట. ఇంతకు ముందు కూడా అప్పటికి టాప్ పొజిషన్ లో ఉన్న ఆర్తి అగర్వాల్ గురించి చెప్పేవాడు..ఆపకుండా భజన చేసి ఆమెని బజారుకు ఈడ్చాడు. ఇప్పటికీ ఆమె కోలుకోలేదు ...ఇప్పుడు..ఇలియానా .అయినా ఆమె...ఆర్తి అంత తెలివితక్కువదేమి కాదంటున్నారు.


Click it and Unblock the Notifications











