జెనీలియా ఉంటే నేను చేయను

అందుకు ఉదాహరణగా సిద్దార్ధని కూడా తనతో కలుపుకుని చెప్తున్నాడని తెలుస్తోంది. బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా జెనీలియాకే పేరువచ్చింది కానీ అతనికి ఒకే ఒక్క సినిమా వచ్చిందని క్రేజ్ కనపడటం లేదని అంటున్నాడు. ఇక ఈ విషయమై చర్చలు అనవసరమని అంతగా కాకుంటే తన పరిచయాలతో పెద్ద హీరోయిన్ ని అయినా ఒప్పిస్తానని అతను చెప్పాడని తెలుస్తోంది. నిర్మాతలు కూడా హీరోయిన్స్ చాలా మంది దొరుకుతారు..ఇలా మిడిల్ హీరోలు తెలుగులో తక్కువ మంది ఉన్నారని తరుణ్ మాటక్ వ్యాల్యూ ఇస్తున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











