ఆరంజ్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో రామ్ చరణ్ లో నిరుత్సాహాం పెరిగిందా..

By Nageswara Rao

ఒక్క సినిమా పెద్ద హిట్ అవగానే చెట్టెక్కిన రామ్ చరణ్, ఒక్క భారీ ప్లాప్ రాగానే చతికిలపడ్డాడని ఫిలింనగర్ సమాచారం. మళ్శీ పరాజయం వస్తుందేమోననే భయంతో అసలు సినిమాలే చేయకుండా ఖాళీగా ఊళ్శు పట్టుకు తిరుగుతున్నాడు. ఇటీవల బాలీవుడ్‌ చాక్ లెట్ బాయ్ ఇమ్రాన్ ఖాన్ రిసెప్సన్‌కి హాజరైన విషయం తెలిసిందే. ఇది మాత్రమే కాకుండా ఎన్ని కధలు విన్నా వాటిపై నమ్మకం కుదరక కొద్దిగా డిప్రెషన్‌కి కూడా లోనవుతున్నాడంట. హీరో వేషాలు వేసుకోవాల్సిన వయసులో తలకు మించిన భారాన్ని మోస్తున్నాడు. ఇటీవలే తన తండ్రితో చిత్రాన్ని నిర్మిస్తానంటూ కొత్త బ్యానర్ పెట్టిన విషయం తెలిసిందే.

ఇది మాత్రమే కాకుండా ఇటీవల మాటివి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా రామ్ చరణ్ చేరాడు. మాటీవిలో చిరంజీవికున్నటువంటి షేర్స్‌ని తన ఆధీనంలోకి తెచ్చుకోని వాటాదారుడయ్యాడనేది అందరికి తెలిసిన నిజం. తన వయసున్న అల్లు అర్జున్ మాత్రం హ్యాపీగా నిర్మాణ వ్యవహారాలు తన తండ్రిపై వేసి తనుమాత్రం హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నాడు. కానీ రామ్ చరణ్ మాత్రం ఒక్క సినిమా ప్లాప్ అవ్వగానే హీరోగా పనికి రానేమోనని భయపడుతున్నట్టు వేరే కార్యకలాపాలతో బిజీ అవుతున్నాడు. అసులు ఇంతకీ రామ్ చరణ్ కొత్త సినిమా ప్రారంభం అవుతుందా లేదా అని అభిమానులు మాత్రం నిరాశతో ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X