మాట తప్పటమే ఆ దర్శకుడి సెంటిమెంటు

ఈ సారన్నా హిట్ కొట్టాలన్న కసితో పాత సెంటిమెంటుని ఫాలో అవుతూ హరిహరకళాభవన్ లో పాటని చిత్రీకరిస్తున్నాడు. ఎప్పుడూ సెంటిమెంట్స్ లేవనే ఆయన ఇలా చేయటం చూసిన మీడియా వారు ఆశ్చర్యపడి అడిగితే ...సీన్ డిమాండు చేసింది. ఈ ఆడిటోరియంలో చిత్రీకరించే పాటే సినిమాలో కీలకమవుతుంది. నేను సెంటిమెంట్స్ ని నమ్మను.మీకు తెలుసుగా అంటూ చెప్పుకొచ్చాడుట. తేజ గురించి తెలిసుండీ మరీ అడిగామే అని అడిగినాయన తల పట్టుకు కూర్చున్నాడట. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











