ఆమెతో రిలేషన్ షిప్ లో పాపులర్ తెలుగు యాంకర్.. బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ గా లివిన్?

తెలుగు సినీ పరిశ్రమలో అనేక ప్రేమ వ్యవహారాలు తెరమీదకు వస్తూ ఉంటాయి. తెరమీదకు వచ్చినవే అనేకం ఉంటే అసలు అలా తెరమీదకు రానివి కూడా కోకొల్లలుగా ఉంటాయి. వాటి గురించి ఫిలింనగర్ వర్గాల లో చర్చలు జరుగుతూ ఉంటాయి. కానీ వాటి గురించి ఎప్పుడూ మీడియా ముఖ్యంగా చర్చ జరిగే అవకాశమే ఉండదు. అయితే తాజాగా ఒక యాంకర్ ఒకామెతో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరా యాంకర్ ఏమిటా కథాకమామీషు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 ఎఫైర్ల గురించి చర్చ

ఎఫైర్ల గురించి చర్చ


తెలుగులో ఉన్న అతి తక్కువ మంది పురుష యాంకర్లలో ఆయనకు మంచి క్రేజ్ ఉంది. కెరీర్ మొదటి నుంచి అనేక షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ వచ్చిన ఆయన తెలుగులో యాంకరింగ్ విషయంలో మంచి పేరు సంపాదించారు. ఎప్పటికప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకుంటూ చాలాకాలం నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. అయితే ఆయన యాంకరింగ్ నైపుణ్యం గురించి కంటే ఎక్కువగా ఎఫైర్ల గురించి చర్చ జరుగుతూ ఉంటుంది.

ఎత్తున ప్రచారం

ఎత్తున ప్రచారం


నిజానికి అతను మంచి టాలెంట్ ఉన్న యాంకర్ ఏ కానీ ఎక్కువ ఈ వేరే వ్యవహారాల గురించి చర్చలలో ఉంటూ ఉంటారు. నిజానికి గతంలో ఆయన ఒక పెద్దింటి కుటుంబానికి చెందిన అమ్మాయితో క్లోజ్ గా ఉండేవాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ విషయం మీద ఇండస్ట్రీ వర్గాల లో ఎలాంటి చర్చ జరగలేదు.

 మహిళతో లివ్ ఇన్ రిలేషన్ షిప్

మహిళతో లివ్ ఇన్ రిలేషన్ షిప్

కానీ గోవాలో ఆ అమ్మాయి తో కలిసి ఉన్న విషయం సదరు కుటుంబానికి తెలియడంతో ఆమెను బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. దీంతో ఆ అమ్మాయితో రిలేషన్ అక్కడితో ఫుల్ స్టాప్ పడినట్టు అయ్యింది. అయినా సరే ఆయన ఎక్కడా తగ్గకుండా సదరు యాంకర్ అనేక మందితో ఈ వ్యవహారంలో తెర మీదకు వస్తూనే ఉంటాడు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన ఏకంగా మరో మహిళతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు అని ప్రచారం జరుగుతోంది.

ఏదైనా చూసుకోవాల్సి

ఏదైనా చూసుకోవాల్సి


ఆమె సినీ పరిశ్రమకు చెందిన మహిళ కాదు కానీ సదరు యాంకర్ ఆమె కూడా బాగా మంచి సౌండ్ పార్టీ కావడంతో ఆమెతో లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటున్నాడని అంటున్నారు. ఆమెకు గతంలోనే వివాహం అయింది కానీ మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుందని చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుంది అనే మీద ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఏదైనా చూసుకోవాలి

ఏదైనా చూసుకోవాలి

ప్రస్తుతానికి కొత్త కొత్త యాంకర్లు ఎంట్రీ ఇస్తూ ఉండడంతో ఇప్పటికే స్థిరపడిన యాంకర్లు ఎలా తమని తాము ప్రూవ్ చేసుకోవాలా అని ఆలోచిస్తుంటే ఈయన మాత్రం చిలక్కొట్టుడు వ్యవహారాలు మానక పోవడంతో భవిష్యత్తులో అనేక ఇబ్బందులు తప్పవని కామెంట్లు వినిపిస్తున్నాయి మరి ఇప్పటికైనా సదరు యాంకర్ ఇలాంటి పనులు మానేసి యాంకరింగ్ మీద దృష్టి పెడితే భవిష్యత్తు బాగుంటుంది లేదా ఈ కెరీర్ కు ముగింపు పలికే వేరే ఏదైనా చూసుకోవాల్సి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X