Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హీరోయిన్ తో డైరెక్టర్ డేటింగ్... అంతేకాదు అవకాశాలు ఇప్పిస్తున్నాడట!
హీరోలు హీరోయిన్స్ తో రిలేషన్స్ లో ఉండడం సహజం. పెళ్ళి అయినా సరే హీరోలు తోటి హీరోయిన్స్ తో ఇతర నటిమనులతో రిలేషన్స్ లో ఉంటారు. హీరోయిన్స్ కూడా తక్కువ కాదు.. దర్శకులతో అక్రమ సంభంధాలు పెట్టుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే. తాజాగా మన తెలుగు పరిశ్రమలో ఒక హీరోయిన్ కు హిట్ సినిమాలు లేవు కాని వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఫ్లాప్ హీరోయిన్ ను ఎక్కువగా సినిమాల్లో తీసుకోరు కదా మరి ఈ హీరోయిన్ కు అవకాశాలు ఎలా వస్తున్నాయి అన్నది అందరి ప్రశ్న.
జనాలకు తెలీదు అనుకుంటారు
సినిమా ఇండస్ట్రి లో హీరోలు హీరోయిన్స్ తో రిలేషన్స్ లో ఉండడం సహజం. పెళ్ళి అయినా సరే హీరోలు తోటి హీరోయిన్స్ తో ఇతర నటిమనులతో రిలేషన్స్ లో ఉంటారు. హీరోయిన్స్ కూడా తక్కువ కాదు.. దర్శకులతో అక్రమ సంభంధాలు పెట్టుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే... వారు చేసే పనులు బయటి జనాలకు తెలీదు అనుకుంటారు కాని ఏదో విధంగా అందరికి అన్ని విషయాలు తెలుస్తుంటాయి.
హీరోయిన్ కు అవకాశాలు
తాజాగా మన తెలుగు పరిశ్రమలో ఒక హీరోయిన్ కు హిట్ సినిమాలు లేవు కాని వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఫ్లాప్ హీరోయిన్ ను ఎక్కువగా సినిమాల్లో తీసుకోరు కదా మరి ఈ హీరోయిన్ కు అవకాశాలు ఎలా వస్తున్నాయి అన్నది అందరి ప్రశ్న. కాని ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. అదేంటంటే... ఒక దర్శకుడు ఈ హీరోయిన్ కు అవకాశాలు ఇప్పిస్తున్నాడని సమాచారం.
హోటల్స్ లో చక్కర్లు కొట్టడం జరిగింది
ఒక దర్శకుడు ఎందుకు ఈ హీరోయిన్ కు అవకాశాలు ఇప్పిస్తున్నాడన్నదదే కదా మీ ప్రశ్న... అసలు విషయం ఏంటంటే...ఈ దర్శకుడు గతంలో రెండు సినిమాలకు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ హీరోయిన్ తో ఆ దర్శకుడు ఒక సినిమా చేసాడు. వీరిద్దరూ సినిమా చేస్తున్నప్పుడు బాగా క్లోజ్ అవ్వడం జరిగింది. వీరిద్దరూ కలిసి బయట కొన్ని హోటల్స్ లో చక్కర్లు కొట్టడం జరిగింది. అది చూసినవారు వీరిద్దరి మధ్య బండారం బయట పెట్టడం జరిగింది.
ఆ దర్శకుడు మరో సినిమా చేస్తాడా ?
ఆ దర్శకుడు హీరోయిన్ తో ఉన్న రిలేషన్ కారణంగా బయట దర్శకులకు కాల్ చేసి మరీ అవకాశాలు ఇప్పిస్తున్నాడని సమాచారం. మరి ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి. ఆ దర్శకుడు మరో సినిమా చేస్తాడో ఈ హీరోయిన్ కు సినిమాలు ఇప్పించుకుంటూ ఉంటాడో చూడాలి. ప్రస్తుతం వీరిద్దరి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.